ఇంద్రలోకానికి దేవేంద్రుడు.. మనకు నరేంద్రుడుః సాయికుమార్‌ స్పెషల్‌ బర్త్ డే విశెష్‌

Published : Sep 17, 2020, 08:25 PM ISTUpdated : Sep 17, 2020, 08:28 PM IST
ఇంద్రలోకానికి దేవేంద్రుడు.. మనకు నరేంద్రుడుః సాయికుమార్‌ స్పెషల్‌ బర్త్ డే విశెష్‌

సారాంశం

 ఛాయ్‌ వాలా నుంచి దేశ ప్రధాని స్థానానికి మోడీ ఎదిగిన వైనం మనందరికే కాదు ప్రపంచానికే ఆదర్శం. పుట్టిన రోజుని పురస్కరించుకుని మోడీకి దేశ వ్యాప్తంగా బర్త్ డే విశెష్‌ వెల్లువల వస్తున్నాయి. 

ప్రధానమంత్రి నరేంద్రమోడీ 70వ పుట్టిన రోజు వేడుకని గురువారం ఘనంగా జరుపుకున్నారు.  ఛాయ్‌ వాలా నుంచి దేశ ప్రధాని స్థానానికి మోడీ ఎదిగిన వైనం మనందరికే కాదు ప్రపంచానికే ఆదర్శం. పుట్టిన రోజుని పురస్కరించుకుని మోడీకి దేశ వ్యాప్తంగా బర్త్ డే విశెష్‌ వెల్లువల వస్తున్నాయి. సెలబ్రిటీలు సైతం బర్త్ డే విశెష్‌ తెలిపారు. అయితే అందులో విలక్షణ నటుడు సాయికుమార్‌ మాత్రం తన ప్రత్యేకతని చాటుకున్నారు. ఓ ప్రత్యేక వీడియో ద్వారా మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మోడీ ఘన కీర్తిని కొనియాడారు. ఆ శ్రీరాముడి ఆశీస్సులతో, రామరాజ్యం స్థాపనకై దీక్షభూనిన ఒకే ఒక్కరు.. క్యాలిబర్‌, కెపాసిటి, విజన్‌ ఉన్న అన్‌ కరెప్టెడ్‌ లీడర్‌ నరేంద్రమోడీగారికి జన్మదిన శుభాకాంక్షలు
అంటూ.. `ఇంద్రలోకానికి దేవేంద్రుడు.. నాగలోకానికి నాగేంద్రుడు.. మనకు నరేంద్రుడు` అని ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

'రౌడీ జనార్ధన' గ్లింప్స్ రివ్యూ.. కింగ్డమ్ లా గురి తప్పేలా లేదు, విజయ్ దేవరకొండ బీభత్సం చూశారా
'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రివ్యూ..రవితేజ, శర్వానంద్ ఇద్దరిలో ఎవరో ఒకరికి డ్యామేజ్ తప్పదా ?