బూతులకు కేరాఫ్ అడ్రెస్.. 'రొమాంటిక్ క్రిమినల్స్' ట్రైలర్!

Published : May 08, 2019, 02:18 PM IST
బూతులకు కేరాఫ్ అడ్రెస్.. 'రొమాంటిక్ క్రిమినల్స్' ట్రైలర్!

సారాంశం

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో చాలా సినిమాలు డబుల్ మీనింగ్ డైలాగులు, బూతు సీన్లు, లిప్ లాక్ లతో నిండిపోతున్నాయి. ఇలాంటి సినిమాలు తీస్తూ యూత్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.  

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో చాలా సినిమాలు డబుల్ మీనింగ్ డైలాగులు, బూతు సీన్లు, లిప్ లాక్ లతో నిండిపోతున్నాయి. ఇలాంటి సినిమాలు తీస్తూ యూత్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

వీటిపై ఎన్ని విమర్శలు వస్తున్నా.. ఈ తరహా సినిమాలు మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు మరో సినిమా ఈ లిస్ట్ లో చేరింది. అదే 'రొమాంటిక్ క్రిమినల్స్'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. కేవలం డైలాగ్స్ తో ఈ సినిమా ట్రైలర్ సాగుతోంది.

ఇంజనీరింగ్ కాలేజీలో జూనియర్ అబ్బాయికి, సీనియర్ అమ్మాయికి మధ్య ప్రేమాయణాన్ని ట్రైలర్ లో చూపించారు. అదంతా కూడా డైలాగులతోనే.. అసలు ట్రైలర్ ని ఇలా కూడా తీయొచ్చని డైరెక్టర్ కి ఎందుకు అనిపించిందో మరి..

పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది. 

PREV
click me!

Recommended Stories

Anasuya : మానసికంగా వేధిస్తున్నారు, మార్ఫింగ్ ఫోటోలతో పరువు తీస్తున్నారు.. 42 మందిపై అనసూయ పరువునష్టం కేసు..
బాలకృష్ణ అలా పిలుస్తారని అస్సలు ఊహించలేదు.. షాకింగ్ నిజాలు చెప్పిన నటుడు