ఏపీ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేస్తాం: లక్ష్మిస్ ఎన్టీఆర్ నిర్మాత

Published : Mar 28, 2019, 08:38 PM ISTUpdated : Mar 28, 2019, 09:00 PM IST
ఏపీ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేస్తాం: లక్ష్మిస్ ఎన్టీఆర్ నిర్మాత

సారాంశం

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై ఆంధ్రప్రదేశ్ హై కోర్టు స్తే విధించడంతో చిత్ర యూనిట్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.  నిర్మాత రాకేష్ రెడ్డి ఏపి హై కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీమ్ కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. దీంతో సినిమా విడుదలపై మరింత సస్పెన్స్ నెలకొంది. 

తెలంగాణ ఎన్నికల కమిషన్ మాత్రం సినిమా విడుదలకు ఎలాంటి అడ్డు చెప్పడం లేదు. బావ ప్రకటనకు అడ్డు చెప్పమని తెలంగాణ హై  కోర్టు కూడా తీర్పును ఇచ్చింది. ఇదే విషయాన్నీ లక్ష్మీస్ ఎన్టీఆర్ తరపున లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏపీ కోర్టుకు తెలియజేశారు. ఫైనల్ గా కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీమ్ కోర్టులో సవాల్ చేస్తామని అన్నారు. \

ఏప్రిల్ 3 వరకు 'లక్మిస్ ఎన్టీఆర్'కు బ్రేక్: సినిమా చూశాకే చెప్తామన్న ఏపీ హైకోర్టు

లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ అనుమానమే.. కోర్టు ఇంజక్షన్!

లక్ష్మీస్ ఎన్టీఆర్: సీక్రెట్ బిజినెస్?

PREV
click me!

Recommended Stories

3000 కోట్లు వసూలు చేసిన హారర్ థ్రిల్లర్ మూవీ, OTTలో ఆస్కార్ నామినీ బ్లాక్‌బస్టర్ ను ఎక్కడ చూడొచ్చంటే?
అప్పుడు జబర్దస్త్‌లో చేరమని పదేపదే కోరారు.. కానీ.! ఆ తర్వాత జరిగిందిదే: బలగం వేణు