రణరంగం ఫస్ట్ డే కలెక్షన్స్.. శర్వా కెరీర్ లో న్యూ రికార్డ్

Published : Aug 16, 2019, 12:21 PM IST
రణరంగం ఫస్ట్ డే కలెక్షన్స్.. శర్వా కెరీర్ లో న్యూ రికార్డ్

సారాంశం

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఆగస్ట్ 15న ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని రణరంగం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక డిఫరెంట్ గ్యాంగ్ స్టార్ తో వచ్చిన ఈ యువ హీరో మొదటిరోజు  మంచి ఓపెనింగ్స్ ని అందుకున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఆగస్ట్ 15న ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని రణరంగం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక డిఫరెంట్ గ్యాంగ్ స్టార్ తో వచ్చిన ఈ యువ హీరో మొదటిరోజు  మంచి ఓపెనింగ్స్ ని అందుకున్నట్లు తెలుస్తోంది. సినిమాకు చాలా వరకు మిక్సిడ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ అయితే పాజిటివ్ గానే దక్కాయి. 

మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రణరంగం సినిమా 3.83కోట్ల షేర్స్ ని సాధించినట్లు తెలుస్తోంది. శర్వా కెరీర్ అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమా ఇదే. ఇకపోతే యూఎస్ సినిమా ప్రీమియర్స్ పడకపోవడం కొంత దెబ్బె అని చెప్పాలి. లేకుంటే కలెక్షన్స్ డోస్ ఇంకాస్త పెరిగి ఉండేది. ఇక ఏరియల వారీగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. 

రణరంగం ఫస్ట్ డే కలెక్షన్స్ 
నైజాం........ 1.41కోట్లు  

సిడెడ్......... 0.45 కోట్లు  

వైజాగ్......... 0.51 కోట్లు  

ఈస్ట్............ 0.37 కోట్లు  

వెస్ట్............. 0.28 కోట్లు  

కృష్ణ............ 0.24 కోట్లు  

గుంటూరు.....0.37 కోట్లు  

నెల్లూరు........ 0.20కోట్లు

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Feb 26: ప్రేమ నగలతో నర్మద, అడ్డంగా ఇరికించేసిన వల్లి, భాగ్యం
Gunde Ninda Gudi Gantalu:ప్రభావతితో పూలు అమ్మించిన మీనా,బొమ్మల కొలువులో రోహిణీ నెత్తిన మరో బాంబు