'వినయ విధేయ రామ' ఈవెంట్ లో చరణ్ లుక్!

Published : Dec 27, 2018, 08:35 PM IST
'వినయ విధేయ రామ' ఈవెంట్ లో చరణ్ లుక్!

సారాంశం

దర్శకుడు బోయపాటి-రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'వినయ విధేయ రామ' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహిస్తోంది 

దర్శకుడు బోయపాటి-రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'వినయ విధేయ రామ' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహిస్తోంది చిత్రబృందం. ఇప్పటికే ఈ వేడుకకు సినిమాలో నటిస్తోన్న తారాగణం, సాంకేతికవర్గం విచ్చేశారు.

మరి కాసేపట్లో రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవిలతో పాటు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ వేడుకకు విచ్చేయనున్నారు. అయితే ఈ వేడుకకు సిద్ధమైన రామ్ చరణ్ ఫోటోని అతడి భార్య ఉపాసన ట్విటర్ వేదికగా పంచుకున్నారు.

సింపుల్ గా వైట్ షర్ట్, ఫ్యాంట్ తో చాలా ఫార్మల్ గా కనిపిస్తున్నాడు చరణ్. అతడి లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. 

 

PREV
click me!

Recommended Stories

Naga Chaitanya Sobhita: తమ ఉద్యోగులకు స్వయంగా భోజనాలు వడ్డించిన నాగచైతన్య, శోభిత
టీ షర్ట్ నుండి టీ గ్లాస్ వరకు.. కమల్ హాసన్ ఫోటో వాడితే ఇక అంతే సంగతులు?