దీపిక డ్రెస్ కోటి అయితే నాది 8 కోట్లు.. బాలీవుడ్ క్వీన్ షాకింగ్ కామెంట్స్!

Published : Dec 02, 2018, 12:32 PM ISTUpdated : Dec 02, 2018, 12:39 PM IST
దీపిక డ్రెస్ కోటి అయితే నాది 8 కోట్లు.. బాలీవుడ్ క్వీన్ షాకింగ్ కామెంట్స్!

సారాంశం

సినీ కెరీర్ లో మోస్ట్ కాంట్రవర్షియల్ బ్యూటీగా గుర్తింపు పొందిన వారిలో డ్రామా క్వీన్ రాఖీ సావంత్ పేరు నెంబర్ వన్ స్థానంలోనే ఉంటుంది. ఎలాంటి విషయమైనా బాలీవుడ్ మీడియాని పిలిచి వైరల్ అయ్యేలా చేయడం అమ్మడికి అలవాటే.

అమ్మడు కమెడియన్ దీపక్ కలాల్ ను వివాహమాడుతున్నట్లు ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లికి ఈ జంట భారీగా ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. దీపిక పదుకొనె తన పెళ్లికి కోటి రూపాయల లహంగా వేసుకుంది. ఇక నేను నా పెళ్లికి 7 కోట్ల విలువైన లహంగా ధరిస్తాను అని సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా మాట్లాడింది. 

అంతే కాకుండా 70 కోట్లకుపైగా తమ పెళ్లికి ఖర్చు చేయనున్నట్లు ఈ జంట వివరణ ఇవ్వడం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది . గత కొన్ని రోజులుగా బాలీవుడ్ మీడియాలో వీరికి సంబందించిన అనేక వార్తలు వస్తున్నాయి. మరి ఈ జంట ఇస్తున్న షాక్ లు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?