వర్జిన్ డౌట్.. ఓపెన్ గా క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్!

Published : Dec 06, 2018, 03:01 PM IST
వర్జిన్ డౌట్.. ఓపెన్ గా క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్!

సారాంశం

రీసెంట్ గా సోషల్ మీడియా లైవ్ కి వచ్చిన రాజ్ తరుణ్ ట్విట్టర్ లో ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేశాడు. దాదాపు వారు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాడు. చివరికి వర్జిన్ అనే సందేహంపై కూడా స్పందించాడు. 

షార్ట్ ఫిల్మ్స్ ప్రపంచం నుంచి వెండితెరపైకి వేగంగా వచ్చిన రాజ్ తరుణ్ చాలా రోజుల తరువాత దర్శనమిచ్చాడు. మొదట్లో వరుసగా సక్సెస్ లు అందుకున్న ఇప్పుడు మాత్రం తడబడుతున్నాడు. నెక్స్ట్ ఎలాగైనా మంచి సినిమాతో ఆడియెన్స్ ని మెప్పిస్తాను అంటున్నాడు. ఇకపోతే రీసెంట్ గా సోషల్ మీడియా లైవ్ కి వచ్చిన రాజ్ తరుణ్ ట్విట్టర్ లో ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేశాడు. 

దాదాపు వారు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాడు. చివరికి వర్జిన్ అనే సందేహంపై కూడా స్పందించాడు. ఒక నెటిజన్ 'ఆర్ యు వర్జిన్? అని అడగ్గానే.. రాజ్ తరుణ్ నోప్ అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో నెటిజన్స్ రాజ్ తరుణ్ ఆన్సర్ కి షాక్ అవుతున్నారు. మీడియాలో ఈ వార్త తప్పకుండా వైరల్ అవుతుంది అంటూ మీడియాకి స్టఫ్ బాగానే ఇచ్చావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. 

ఇంత ఓపెన్ గా చెప్పావ్ అంటే నిజంగా ని హానెస్టీకి హ్యాట్సాఫ్ అంటూ మరికొంత మంది రాజ్ తరుణ్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అదే విధంగా మహేష్ తనకు చాలా ఇష్టమైన నటుడని ఆయన ఫోటో ఇంకా మొబైల్ లో వాల్ పేపర్ గా ఉందని సమాధానం ఇచ్చాడు. మహేష్ బాబు సినిమాల్లో నచ్చని సినిమా ఏది అంటే.. బ్రహ్మోత్సవం అని రాజ్ తరుణ్ పేర్కొన్నాడు.

  

PREV
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్