అబ్బాయిలు మాట్లాడట్లేదు.. మీటూ పై హీరోయిన్ కామెంట్!

Published : Nov 25, 2018, 04:06 PM IST
అబ్బాయిలు మాట్లాడట్లేదు.. మీటూ పై హీరోయిన్ కామెంట్!

సారాంశం

మీటూ సెగ ఓ వైపు చల్లారుతుంటే మరోవైపు అగ్గిని రాజేస్తోంది. మొన్నటివరకు బాలీవుడ్ లో బగ బగ మండిన ఈ వివాదం ఇప్పుడు సౌత్ లో అస్సలు చల్లారడం లేదు. అయితే మీటూ అంటూ ఆరోపణలు చేస్తున్న బ్యూటీలకు మద్దతు ఎంతవరకు అందుతుందో అదే తరహాలో వారిపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వారి సంఖ్య కూడా గట్టిగానే ఉంది. 

రీసెంట్ గా అవును ఫెమ్ పూర్ణ ఎవరు ఊహించని విధంగా మీటూ అనేవారిపై డిఫరెంట్ గా స్పందించింది.  మీటూ అంటే.. సెల్ఫ్ షేమింగ్ అని ఘాటుగా కామెంట్ చేసింది. ఏదైనా చేదు అనుభవం ఎదురైనప్పుడు వెంటనే స్పందించాలి. అన్యాయం జరిగితే అందరి ముందు బయటపెట్టాలి. నెల రోజుల తరువాత చెప్పినా ఎలాంటి ఉపయోగం ఉండదు. 

ఇప్పుడు జరుగుతున్న కాంట్రవర్సీలు రిపోర్ట్ లు వార్తలు చూసి చాలా వరకు నా మేల్ ఫ్రెండ్స్ నాతో మాట్లాడే అబ్బాయిలు దగ్గరికి రావడానికి భయపడుతున్నారు. మాట్లాడటానికి సంకోచిస్తున్నారు. ఈ ఉద్యమం సెల్ఫ్ షేమింగ్ అంటూ మనల్ని మనమే అవమానపర్చుకున్నట్లుగా ఉందని పూర్ణ తన వివరణ ఇచ్చారు; 

PREV
click me!

Recommended Stories

నమ్రత ఎంత చెప్పినా వినకుండా డిజాస్టర్ చూసిన మహేష్ బాబు ? ఆ సినిమా చేసి తప్పు చేశాడా?
Eesha Rebba: డైరెక్టర్‌ని పెళ్లి చేసుకోబోతున్న ఈషా రెబ్బా.. అసలు కథ ఇప్పుడే స్టార్ట్