టాలీవుడ్‌లో సినిమా షూటింగ్స్ షురూ.. దిల్‌రాజు కీలక ప్రకటన, ఎప్పటినుంచి అంటే.?

Siva Kodati |  
Published : Aug 23, 2022, 06:45 PM IST
టాలీవుడ్‌లో సినిమా షూటింగ్స్ షురూ.. దిల్‌రాజు కీలక ప్రకటన, ఎప్పటినుంచి అంటే.?

సారాంశం

సినిమా షూటింగ్స్ పున: ప్రారంభంపై టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 25 నుంచి విదేశాల్లో సినిమా షూటింగ్‌లను ప్రారంభిస్తున్నట్లు నిర్మాత దిల్‌రాజు ప్రకటించారు.

సినిమా షూటింగ్స్ పున: ప్రారంభంపై టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 25 నుంచి విదేశాల్లో సినిమా షూటింగ్‌లను ప్రారంభిస్తున్నట్లు నిర్మాత దిల్‌రాజు ప్రకటించారు. సెప్టెంబర్ 1 నుంచి పూర్తి స్థాయిలో సినిమా షూటింగ్స్ తిరిగి ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?