రామ్ చరణ్ మేనేజర్ కి గిఫ్ట్ గా కాస్ట్లీ ఫ్లాట్!

Published : Feb 16, 2019, 01:54 PM IST
రామ్ చరణ్ మేనేజర్ కి గిఫ్ట్ గా కాస్ట్లీ ఫ్లాట్!

సారాంశం

రామ్ చరణ్ కి చాలా కాలంగా మేనేజర్ గా పని చేస్తున్నాడు ప్రవీణ్. సినిమా ఇండస్ట్రీలో అతడి పేరు అందరికీ తెలుసు. చరణ్ కి మేనేజర్ గా వ్యవహరించి చిరుకి కూడా బాగా క్లోజ్ అయిపోయాడు. 

రామ్ చరణ్ కి చాలా కాలంగా మేనేజర్ గా పని చేస్తున్నాడు ప్రవీణ్. సినిమా ఇండస్ట్రీలో అతడి పేరు అందరికీ తెలుసు. చరణ్ కి మేనేజర్ గా వ్యవహరించి చిరుకి కూడా బాగా క్లోజ్ అయిపోయాడు. 

తాజాగా ప్రవీణ్ కి కాస్ట్లీ ఫ్లాట్ ని గిఫ్ట్ గా ఇచ్చారట. ఆ గిఫ్ట్ ఇచ్చింది చరణో, చిరంజీవినో కాదట. నిర్మాత డివివి దానయ్య ఇచ్చినట్లు సమాచారం. చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమా వ్యవహారాలన్నీ ప్రవీణ్ చూసుకున్నాడు.

దానయ్యకి చరణ్ డేట్స్ ఇప్పించడంలో ప్రవీణ్ కీలకపాత్ర పోషించాడు. అలానే త్రివిక్రమ్-చిరంజీవి  కాంబినేషన్ లో సినిమా దానయ్య నిర్మించడానికి కారణం కూడా ప్రవీణే అట. దీంతో అతడికి మంచి బహుమానం ఇవ్వాలని భావించాడు.

 'వినయ విధేయ రామ' సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా.. దానయ్యకి డబ్బులు బాగానే వచ్చాయి. అందుకే కాస్ట్లీ ఫ్లాట్ ని ప్రవీణ్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు.  

PREV
click me!

Recommended Stories

భార్యతో పదేళ్ల ప్రేమను సెలబ్రేట్ చేసుకున్న రిషబ్ శెట్టి..బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్
Medha Rana: బోర్డర్ 2తో ప్రేక్షకుల మనసు గెలిచిన నటి ? ఆమె కుటుంబ సభ్యులంతా..