హాట్ హాట్ అందాల‌తో రెచ్చ‌గొడుతున్న ప్రియాంక చోప్రా

Published : May 17, 2017, 03:19 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
హాట్ హాట్ అందాల‌తో రెచ్చ‌గొడుతున్న ప్రియాంక చోప్రా

సారాంశం

 హాట్ అందాల‌కు కేరాఫ్‌గా మారిన‌ ప్రియాంక చోప్రా బికినీ అందాల‌తో మ‌తిపోగొడున్న బ్లాక్ బ్యూటీ బేవాచ్ లో హ‌ద్దు అదుపు లేని అందాల ఆర‌బోత‌


బేవాచ్ అంటేనే బీచ్ లో బికిని అమ్మాయిలని మీనింగ్.. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ ఏ రేంజ్ లో రెచ్చిపోయుంటారో అర్ధం చేసుకోవచ్చు. బేవాచ్ లో ప్రియాంకా ఎలా ఉండబోతుంది అని ఓ శాంపిల్ వదిలారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రకరకాల బీచ్ లలో బికిని స్టిల్ ఇస్తుంది ప్రియాంకా.

అక్కడ తీసిన ఓ హాట్ బికిని స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. రీసెంట్ గా ప్రీమియర్ షో చూసిన చిత్రయూనిట్ ప్రియాంకా నటన గురించి ప్రశంసలు కురిపించారు. మరి బేవాచ్ లో ప్రియాంకా ఓ రేంజ్ లో రెచ్చిపోయిందని తెలుస్తుంది. హాలీవుడ్ ఫ్లాట్ ఫాంను వాడుకుని క్రేజ్ తెచ్చుకోవాలని  అక్కడ ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసేందుకు శృతిమించుతుందని అంటున్నారు.

దీపికా హాలీవుడ్ ఎంట్రీ ఫ్లాప్ అవడంతో ఎలాగైనా సరే తన అవకాశాన్ని అన్నివిధాలుగా సక్సెస్ ట్రాక్ ఎక్కించాలని చూస్తుంది ప్రియాంకా చోప్రా. అందుకే ఈ రేంజ్ బికిని షో చేస్తుందని తెలుస్తుంది. మరి  హాలీవుడ్ ఫేట్ ఎలా ఉంటుందో చూడాలంటే మే 25న సినిమా రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే.

PREV
click me!

Recommended Stories

Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది