పబ్లిక్ గా ప్రియాంక ముద్దు.. వైరల్ అవుతున్న వీడియో!

Published : May 02, 2019, 11:36 AM IST
పబ్లిక్ గా ప్రియాంక ముద్దు.. వైరల్ అవుతున్న వీడియో!

సారాంశం

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తను ప్రేమించిన నిక్ జోనాస్ నే వివాహం చేసుకొంది. 

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తను ప్రేమించిన నిక్ జోనస్ నే వివాహం చేసుకొంది. నిక్ జోనాస్ హాలీవుడ్ లో పేరున్న సింగర్. వీరిద్దరి మధ్య బంధం రోజురోజుకి పెనవేసుకుంటోంది.

హాట్ కపుల్ గా మారిన వీరిద్దరూ ఎక్కడ ఉన్నా.. అందరి దృష్టి వారిపైనే.. తాజాగా జరిగిన బిల్ బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్ వేడుకకు ప్రియాంక, నిక్ జంటగా వచ్చారు. ఈ సందర్భంగా  జోనస్ బ్రదర్స్ బిల్ బోర్డ్ వేదికపై లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు.

స్టేజ్ మీద ఆదిపాడుతున్న సమయంలో నిక్ కిందకు వచ్చి తన భార్య ప్రియాంకకు ముద్దిచ్చారు. వీరిద్దరి మధ్య ప్రణయబంధాన్ని చాటే ఈ ముద్దు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వేడుకలో జోన్స్ కుటుంబసభ్యులైన కెవిన్ జోనస్ భార్య డానియెల్ జోనస్, గేమ్ ఆఫ్ త్రోన్స్ నటి సోఫీ టర్నర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోని నిక్ సోషల్  మీడియాలో పోస్ట్ చేస్తూ.. ''మై వైఫ్ ఈజ్ హాట్'' అంటూ క్యాప్షన్ పెట్టాడు. 
 

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today: బాలు పై బయటపడిన ప్రభావతి ప్రేమ, చిటికెలు వేసి మరీ శపథం చేసిన మీన
2025 Flop Movies: 100 కోట్లు దాటినా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌ అయిన 8 సినిమాలు