కార్వా చౌత్‌లో గ్లోబల్‌ బ్యూటీ..రెడ్‌ శారీలో హాట్‌ హాట్‌గా!

Published : Nov 06, 2020, 03:36 PM IST
కార్వా చౌత్‌లో గ్లోబల్‌ బ్యూటీ..రెడ్‌ శారీలో హాట్‌ హాట్‌గా!

సారాంశం

 గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా తాజాగా  ఉత్తరాధిలో ప్రముఖంగా పూజించే కార్వా చౌత్‌ పూజా కార్యక్రమంలో పాల్గొంది. శివుడి వద్ద పూజ చేసింది. భర్తతో కలిసి పోజులిచ్చింది.

హాలీవుడ్‌ స్టార్‌ని మ్యారేజ్‌ చేసుకున్నా.. ఇండియన్‌ ట్రెడిషన్‌ని మర్చిపోవడం లేదు గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా. తాజాగా ఈ సెక్సీ భామ ఉత్తరాధిలో ప్రముఖంగా పూజించే కార్వా చౌత్‌ పూజా కార్యక్రమంలో పాల్గొంది. శివుడి వద్ద పూజ చేసింది. తాజాగా ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. మరోవైపు భర్త నిక్‌ జోనాస్‌తో కలిసి ఘాటు ఫోటోకి పోజిచ్చింది. 

ఇందులో రెడ్‌ శారీలో కనువిందుగా ఉంది ప్రియాంక. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా ముస్తాబైంది. అందులోనూ కాస్త ఫారెన్‌ కల్చర్‌ని జోడించింది. ఈ ఫోటోలను పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. కార్వా చౌత్‌ ఫెస్టివల్‌ శుభాకాంక్షలు తెలిపింది. భర్త బాగు కోసం ఈ పూజలను చేస్తారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక మంది సెలబ్రిటీలు ఈ పండుగలో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. ఎర్రని చీరలను ధరించి కనువిందుగా నిలిచారు. 

 

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి