మరీ ఇంత హాటా.. ప్రియాంకా చోప్రా బికినీ రచ్చ!

Published : Aug 05, 2019, 12:19 PM ISTUpdated : Aug 05, 2019, 01:15 PM IST
మరీ ఇంత హాటా.. ప్రియాంకా చోప్రా బికినీ రచ్చ!

సారాంశం

ప్రియాంక చోప్రా స్విమ్ షూట్‌లో స్టైల్‌గా నడుచుకుంటూ వస్తోన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రియాంక అందం పిచ్చెక్కిస్తోంది.  

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం మియామీలో హాలిడే ఎంజాయ్ చేస్తోంది. తన మరదలు సోఫియా టర్నర్ తో కలిసి ప్రియాంక చేసిన రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు కలిసి బికినీలు వేసుకొని అభిమానుల్లో హీట్ పెంచేశారు. 

ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ లో ప్రియాంక స్టైల్ గా నడుచుకుంటూ వస్తోన్న ఫోటోలను ఆమె అభిమానులు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తున్నారు. గతేడాది ప్రముఖ సింగర్, నటుడు నిక్ జొనాస్ ని వివాదం చేసుకున్న ప్రియాంక అప్పటినుండి హాలిడే ట్రిప్ లను వేస్తూనే ఉంది.

ఇటీవల ఇటలీలో హాలిడే ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను ప్రియాంక షేర్ చేసింది. అక్కడ నుండి ఫ్లోరిడాలోని మియామీ వచ్చారు. ఇక్కడే ప్రియాంక తన బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

ఫ్యామిలీ మొత్తం కలిసి ఈ హాలిడేని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రియాంక బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. మరోపక్క  ఇలాంటి హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరింత రచ్చ చేస్తోంది. 

 

 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే