ప్రియాంక చోప్రా ధరించిన చెప్పుల ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

Published : May 21, 2018, 06:36 PM ISTUpdated : May 21, 2018, 06:38 PM IST
ప్రియాంక చోప్రా ధరించిన చెప్పుల ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

సారాంశం

ప్రియాంక చోప్రా ధరించిన చెప్పుల ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

మొన్న జరిగిన బ్రిటన్‌ రాకుమారుడు హ్యారీ, అమెరికా నటి మేఘన్‌ మార్కల్‌ల పెళ్లి వేడుకకు సినీ నటి ప్రియాంక చోప్రా రూ.1.35 లక్షల విలువ చేసే చెప్పులు వేసుకెళ్లి వార్తల్లో నిలిచింది. తలపై నుంచి పాదాల వరకు ఆమె చేసుకున్న అలంకారాలు అద్భుతమని ఆమె అభిమానులు అంటున్నారు. ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

స్వరోక్సి క్రిస్టల్స్‌తో ప్రియాంక చోప్రా తన చెప్పులను ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుంది. అమెరికా నటి మేఘన్‌.. ప్రియాంక చోప్రాకు మంచి స్నేహితురాలు. తన స్నేహితురాలి జీవితం ఈ పెళ్లితో మారిపోతుందని, ఆమె చాలా తెలివైన నటి అని ప్రియాంక చోప్రా పేర్కొంది. కాగా, ఈ పెళ్లి వేడుకకు ఎందరో అతిరథ మహారథులు వచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా టీవీల్లోనూ ఈ వివాహ వేడుక ప్రసారమైంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా