'యాత్ర'లో డైలాగులు.. అదరహో అంటోన్న అభిమానులు!

Published : Feb 08, 2019, 04:41 PM ISTUpdated : Feb 08, 2019, 04:46 PM IST

'యాత్ర'లో డైలాగులు.. అదరహో అంటోన్న అభిమానులు!

PREV
18
'యాత్ర'లో డైలాగులు.. అదరహో అంటోన్న అభిమానులు!
జనాలకు ఏం కావాలో తెలుసుకోవాలని ఉంది. వినాలని ఉంది.. ఈ గడప దాటి ప్రతి గడపలోకి వెళ్లాలని ఉంది

28
''మాట ఇచ్చేముందు ఆలోచిస్తాను.. ఇచ్చాక ఆలోచించేది ఏముంది. ముందుకెళ్లాల్సిందే''

38
అన్నింటికన్నా పెద్ద జబ్బు.. కాన్సరో, గుండెజబ్బో కాదయ్యా.. పేదరికం. పేదరికాన్ని మించిన శిక్షే లేదు.

48
ఈ యాత్రలో కన్నీళ్లు పెట్టుకున్న రైతుల్ని చూశాను.. వాళ్ల కన్నీళ్లతో కూడా తడవని నేలని చూశాను. జీవం లేని ఆ భూముల్ని చూసి ప్రాణం వదిలిన ఎంతో మంది రైతుల్ని చూశాను. నేను విన్నాను.. నేను ఉన్నాను

58
విధేయతకు బానిసత్వానికి చాలా తేడా ఉంది. నేను పార్టీకి విధేయుడ్నే కాని బానిసను కాను

68
''నాకు వినపడుతుందయ్యా..''
''నాకు వినపడుతుందయ్యా..''
78
నీళ్ళుంటే క‌రెంటు వుండ‌దు.. క‌రెంటు వుంటే నీళ్ళుండ‌వు..రెండూ ఉండి పంట చేతికొస్తే స‌రైన ధ‌ర వుండ‌దు. అంద‌రూ రైతే రాజంటారు.. స‌రైన కూడు గూడు గుడ్డ నీడ లేని ఈ రాచ‌రికం మాకొద్ద‌య్య‌.. మ‌మ్మ‌ల్ని రాజులుగా కాదు క‌నీసం రైతులుగా బ్ర‌త‌క‌నివ్వండి చాలు.

88
''నా విధేయతను.. విశ్వాసాన్ని బలహీనతగా తీసుకోకండి''

click me!

Recommended Stories