'మిర్చి' స్పెషల్.. ఆరడుగుల కటౌట్ కి ఆరేళ్ళు

Published : Feb 08, 2019, 03:36 PM ISTUpdated : Feb 08, 2019, 03:46 PM IST

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ కి మంచి ఊపునిచ్చిన సినిమా మిర్చి. ఈ సినిమా 2013 ఫిబ్రవరి 8న రిలీజయ్యింది. అంటే నేటితో ఈ ఆరడగుల కటౌట్ కి  ఆరేళ్ళు. బాహుబలి కంటే ముందు వచ్చిన ఈ స్పెషల్ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్. 

PREV
112

212
ప్రభాస్ కెరీర్ లో మొదటి సారి తన సినిమాకు A సర్టిఫికెట్ అందుకున్నాడు. సినిమాలో యాక్షన్ సీన్స్ హెవీగా ఉండడంతో సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ జారీ చేసింది.

312
మిర్చి తెరకెక్కడానికి మొదటి కారణం యూవీ క్రియేషన్స్. టాప్ ప్రొడక్షన్ సంస్థ గా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ నిర్మాణ సంస్థ మొదటి సినిమా మిర్చి. ప్రభాస్ చిరకాల స్నేహితులైన వంశీ అలాగే ప్రభాస్ సోదరుడు ప్రమోద్ లు ఈ నిర్మాణ సంస్థను స్థాపించారు.

412
వంశీ - ప్రమోద్ లు మొదట కొరటాల శివ నుంచి మిర్చి కథను విని ప్రభాస్ కు ఒకే చేయించారు. ప్రభాస్ కోరిక మేరకు దర్శకుడు కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేశాడు.

512
అప్పటివరకు రచయితగా వర్క్ చేసిన కొరటాల శివ ఈ సినిమా కథను ఎప్పుడో రాసుకున్నాడు. కానీ తనకు ఇష్టమైన కథను సొంతంగా తెరకెక్కించాలని దర్శకుడిగా మారాలని కొన్నేళ్లు ప్రయత్నం చేశాడు. చివరకు ప్రభాస్ ని ఒప్పించి హిట్టందుకున్నాడు. ఇప్పుడు అత్యధిక పారితోషికం అందుకుంటున్న దర్శకుల్లో కొరటాల ఒకరు.

612
సినిమాకు మొదట వారధి అనే టైటిల్ అనుకున్నప్పటికీ అనంతరం మాస్ ఆడియెన్స్ ను దృష్టిలో ఉంచుకొని మిర్చి అనే టైటిల్ ను సెట్ చేశారు.

712
30 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా మొత్తంగా 50 కోట్ల వరకు లాభాలను అందించింది.

812
2013లో యూఎస్ లో అత్యధికంగా 175 సెంటర్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేయగా అక్కడ మూడు కోట్లకు పైగా లాభాలను అందించింది.

912
మిర్చి తెలుగు శాటిలైట్ రైట్స్ ను 6కోట్లకు అప్పట్లో maa tv దక్కించుకుంది. హిందీ శాటిలైట్ రైట్స్ విషయానికి వస్తే 2.75కోట్లతో అమ్ముడుపోయి మొత్తంగా రిలీజ్ కు ముందే మిర్చి 10కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

1012
మిర్చి సాంగ్స్ లో ఎక్కువగా పాపులర్ అయిన పాట పండగల దిగివచ్చావు. బాలీవుడ్ సింగర్ కైలాష్ ఖేర్ పాడిన ఈ పాట అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ నార్త్ సింగర్ కాంబోలో వచ్చిన ఫస్ట్ సాంగ్ ఇదే.

1112
2013 ఫిబ్రవరి 8న రిలీజైన ఈ సినిమా మొదటిరోజే పాజిటివ్ టాక్ ను అందుకొని అప్పట్లో భారీ ఓపెనింగ్స్ ను అందుకుంది. మొదటి రోజే 7 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది.

1212
ఈ సినిమాలో యాక్షన్స్ తో పాటు డైలాగ్స్ కూడా బాగా పాపులర్ అయ్యాయి. 'కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్... ఇది ప్రభాస్ మిర్చి స్టామినా.. అరవై ఏళ్ళైనా ప్రభాస్ అభిమానులు ఈ సినిమాను మర్చిపోలేరు.

click me!

Recommended Stories