ఎన్టీఆర్ రెండో కొడుకుని చూశారా?

Published : Jun 14, 2018, 11:43 PM IST
ఎన్టీఆర్ రెండో కొడుకుని చూశారా?

సారాంశం

పుట్టి ఒక్కరోజు మాత్రమే అయిన ఈ నందమూరి వారసుడి ఫోటో అప్పుడే ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది. 

యంగ్ టైగర్ ఎన్టీఅర్ కు ఇప్పటికే అభయ్ రామ్ అనే తనయుడు ఉన్నాడు. ఇప్పుడు మరోసారి అతడు తండ్రయ్యారు. ఈ విషయాన్ని ఎంతో సంతోషంగా అభిమానులతో పంచుకున్నాడు ఎన్టీఆర్. అతడి భార్య ప్రణతి గురువారం మగబిడ్డకు జన్మనిచ్చింది.

పుట్టి ఒక్కరోజు మాత్రమే అయిన ఈ నందమూరి వారసుడి ఫోటో అప్పుడే ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది. ఈ ఫోటోను అభిమానులు షేర్ చేస్తూ అచ్చం ఎన్టీఆర్ లానే ఉన్నాడంటూ మురిసిపోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత.. వీర రాఘవ' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

Sivaji VS Anasuya: ఆ విధంగా అనసూయ రుణం త్వరలోనే తీర్చుకుంటా..ఈసారి ఇంకా ఘాటుగా శివాజీ కామెంట్స్
OTT: పూజ ఎవ‌రు? ఆ ప‌ర్సుతో ఆమెకు సంబంధం ఏంటి.? ఓటీటీని షేక్ చేస్తున్న మిస్ట‌రీ క్రైమ్ థ్రిల్ల‌ర్