వేశ్య పాత్రలో RX100 బ్యూటీ

Published : May 26, 2019, 04:43 PM IST
వేశ్య పాత్రలో RX100 బ్యూటీ

సారాంశం

RX100 తో సాలిడ్ హిట్ కొట్టిన యంగ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కెరీర్ ని ఒక లెవెల్లో సెట్ చేసుకుంటోంది. ఇంతవరకు అమ్మడి ఎకౌంట్ లో పడింది ఒక హిట్టే అయినా అదే క్రేజ్ ను తగ్గకుండా చూసుకుంటోంది. ఇక ఎలా పడితే అలా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా అలోచించి అడుగువేస్తోంది. 

ఇటీవల బేబీ వేశ్య పాత్రకు ఒప్పుకున్నట్లు చెప్పింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్న స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వర్ రావు(1970 - 80 కాలానికి చెందిన వ్యక్తి) జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో పాయల్ నటిస్తోంది. నిది అగర్వాల్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. 

అయితే ఈ బయోపిక్ లో వేశ్య పాత్ర కోసం చాలా మందిని అనుకున్నప్పటికీ చివరికి పాయల్ రాజ్ పుత్ ని సెలెక్ట్ చేసుకున్నారు. దొంగాట - కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన వంశీ కృష్ణ ఈ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Jr Ntr కి రెండో సారి హ్యాండిచ్చిన త్రివిక్రమ్‌.. తారక్‌కే ఎందుకిలా జరుగుతుంది?
తెలుగులో నా ఫేవరెట్ హీరో అతడే.. ఒక్కసారైనా కలిసి నటించాలి.. క్రేజీ హీరోయిన్ కామెంట్స్