మెగాస్టార్ బర్త్ డే: అభిమానుల వేడుకలో పవర్ స్టార్

Published : Aug 20, 2019, 06:36 PM ISTUpdated : Aug 20, 2019, 06:38 PM IST
మెగాస్టార్ బర్త్ డే: అభిమానుల వేడుకలో పవర్ స్టార్

సారాంశం

  మెగాస్టార్ చిరంజీవి సైరా టీజర్ తో అభిమానులకు సరికొత్త ట్రీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని నిమిషాల్లోనే టీజర్ 5 మిలియన్  డిజిటల్ వ్యూవ్స్ తో రికార్డు సృష్టించింది. అయితే ఆగస్ట్ 22వ తేదీన మెగాస్టార్ 64వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు.

మెగాస్టార్ చిరంజీవి సైరా టీజర్ తో అభిమానులకు సరికొత్త ట్రీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని నిమిషాల్లోనే టీజర్ 5 మిలియన్  డిజిటల్ వ్యూవ్స్ తో రికార్డు సృష్టించింది. అయితే ఆగస్ట్ 22వ తేదీన మెగాస్టార్ 64వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ సందర్బంగా మెగా అభిమానులు ఒకరోజు ముందుగానే సెలబ్రేషన్స్ ని స్టార్ట్ చేయనున్నారు., 

ఈ సెలబ్రేషన్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా భాగం కానున్నారు. అభిమానులంతా కలిసి చేసుకోబోయే ఈ వేడుకకు ముఖ్య అతిధిగా జనసేనాని రాబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఫైనల్ గా పవన్ కళ్యాణ్ వేడుకలో హాజరు కాబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. 

బుధవారం అనగా ఆగస్ట్ 21వ తేదీ శిల్పకళా వేదికగా మెగాస్టార్ పుట్టినరోజు వేడుకను గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

Demon Pavan: రీతూ కంటే వాళ్లిద్దరూ హౌస్ లో ఉండడమే పవన్ కి ఇష్టమా.. తనూజపై నమ్మకం లేదంటూ..
మహేష్ బాబు సంస్కారానికి ఫిదా అయిన హీరో ఎవరో తెలుసా? సూపర్ స్టార్ అంతలా ఏం చేశారు?