కాజల్ చెల్లి.. రీ ఎంట్రీ కోసం ఎన్ని వేషాలో

Published : May 06, 2019, 05:53 PM IST
కాజల్ చెల్లి.. రీ ఎంట్రీ కోసం ఎన్ని వేషాలో

సారాంశం

జయాపజయాలతో సంబంధం లేకుండా కాజల్ సౌత్ లో బాగానే కొనసాగుతోంది. కథ నచ్చితే చాలు చిన్న హీరోలు పెద్ద హీరోలు అని తేడా లేకుండా సింగిల్ సిట్టింగ్ లో ఒకే చేస్తోంది. 

జయాపజయాలతో సంబంధం లేకుండా కాజల్ సౌత్ లో బాగానే కొనసాగుతోంది. కథ నచ్చితే చాలు చిన్న హీరోలు పెద్ద హీరోలు అని తేడా లేకుండా సింగిల్ సిట్టింగ్ లో ఒకే చేస్తోంది. అయితే తన క్రేజ్ తో కొన్నేళ్ల క్రితం చెల్లి నిషా అగర్వాల్ ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. 

అయితే నిషా అగర్వాల్ ఎక్కువ రోజులు కొనసాగలేకపోయింది. హ్యాపీగా పెళ్లి చేసుకొని కొడుకుని కని కాజల్ ని పెద్దమ్మ కూడా చేసేసింది. ఇక లైఫ్ లో సడన్ గా మళ్ళీ అమ్మడు గ్లామర్ వరల్డ్ వైపుకు అడుగులు వేస్తోంది. నిషా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు గత కొంత కాలంగా అనేక రకాల వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. 

అయితే అందులో భాగంగానే అమ్మడు ఇప్పుడు ఫిట్ నెస్ పై ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో రోజు ఎదో ఒక ఫోటోతో హల్చల్ చేస్తూనే ఉంది. మరి అమ్మడు సెకండ్ ఇన్నింగ్స్ ని ఏ విధంగా మొదలెడుతుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్