మహేష్ ని టార్గెట్ చేసి చెత్త వ్యాఖ్యలు

By Surya PrakashFirst Published May 26, 2023, 7:40 AM IST
Highlights

మహేష్ బాబు మీద రూమర్స్ రాయటానికి కూడా ఎవరూ ఇష్టపడరు. ఆయన అంత క్లీన్ గా ఉంటారు. ఆయన ఇమేజ్ కూడా అలాంటిది. అయితే..


తనను తాను ఫిల్మ్ క్రిటిక్ అని చెప్పుకునే ఉమైర్ సంధు ఈ మధ్యకాలంలో మరీ రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తనను ఎవరూ ఆపలేరు అన్నట్లు నోటికొచ్చిన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతూ సినీ సెలబ్రిటీలపై ఆయన చేస్తున్న ట్వీట్స్ దుమారం రేపుతున్నాయి.  గత కొద్దిరోజులుగా బాలీవుడ్ స్టార్ హీరోలు హీరోయిన్ల మధ్య ఉన్న ఎఫైర్ల గురించి ఇష్టం వచ్చిన విధంగా కామెంట్లు చేస్తున్న ఆయన తాజాగా   మహేష్  బాబుని టార్గెట్ చేసారు.

As per , Sex with foreign women make me Young & Sexy. pic.twitter.com/27r55CtOKz

— Umair Sandhu (@UmairSandu)

మహేష్ బాబు లెక్క ప్రకారం విదేశీయులతో శృంగారం యంగ్ గా,సెక్సీగా ఉండేలా చేస్తుందంటూ రాసుకొచ్చారు. ఇది మహేష్ బాబు అభిమానులకు మాత్రమే కాక అందరికి కోపం తెప్పిస్తోంది.  

గతంలో  మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేశాడు. చిరంజీవి అంకుల్ అంటూ ట్రోల్ చేశారు. “చిరంజీవి అంకుల్, ఇంకా యంగ్ గా కనిపించలానే ప్రయత్నాన్ని మానుకోండి. ఇప్పుడు మీ వయసు 70 ఏళ్లు అని గుర్తుంచుకోండి” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

అలాగే పవన్ కళ్యాణ్ మీద కూడా తన ప్రతాపం చూపించాడు. పవన్ కళ్యాణ్ ఒక డై హార్డ్ ఉమెనైజర్, అతనికి ఇప్పటికే రెండుసార్లు విడాకులు అయ్యాయి అయినా సరే అయినా ఇప్పటికే చాలామంది స్టార్ హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ దొరికేశాడు, చాలామంది స్టార్ హీరోయిన్లతో ఆయన చాలా దూరం వెళ్ళాడు అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. 
 
  ఉమైర్ సంధు  మూవీ రివ్యూలు ఇవ్వమే కాకుండా, పలుమార్లు సినిమా స్టార్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేస్తుంటాడు.  ఆ మధ్యన అఖిల్ అక్కినేని ..ఏజెంట్ చిత్రం యూరోప్ షూటింగ్ లో ఉండగా ఊర్వశీ రౌతాలా ని హెరాస్ చేసాడని, అతను ఇమెట్యూర్ ఏక్టర్ అని, అతనితో పనిచేయటం కంపర్ట్ గా లేదని ఆమె ఫీలవుతున్నట్లుగా ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ ని ఆమె ఖండిస్తూ ..లీగల్ నోటిస్ పంపింది. ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న అతనిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుని లీగల్ నోటీస్ పంపినట్లు ఆమె ఇన్ స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది. 

ఇక రీసెంట్ గా అనన్య పాండే శృంగారానికి బానిసైందంటూ ఉమైర్ సంధు చెప్పుకొచ్చారు.లైగర్ సినిమాలో చెత్త యాక్టింగ్ తో క్రిటిక్స్, ప్రేక్షకుల నుంచి విమర్శలు మూటగట్టుకున్న ఈ బ్యూటీ బాయ్ ఫ్రెండ్ ఆదిత్య రాయ్ కపూర్ తో( Aditya Roy Kapoor ) రాత్రి పగలు గడుపుతోందని ఉమైర్ సంధు అన్నారు.

click me!