ప్రేమికుడితో స్టార్ హీరోయిన్ క్రిస్మస్ సంబరాలు!

Published : Dec 25, 2018, 09:38 AM IST
ప్రేమికుడితో స్టార్ హీరోయిన్ క్రిస్మస్ సంబరాలు!

సారాంశం

దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార తన ప్రియుడు విజ్ఞేశ్ శివన్ తో కలిసి క్రిస్మస్ పండగను సెలబ్రేట్ చేసుకున్నారు

దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార తన ప్రియుడు విజ్ఞేశ్ శివన్ తో కలిసి క్రిస్మస్ పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ సందర్భంగా తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రైస్తవ మతానికి చెందిన నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. ప్రతి ఏడాది క్రిస్మస్పండగను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటుంటుంది నయన్.

ఈ ఏడాది తన ప్రియుడితో సెలబ్రేట్ చేసుకుంది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ ''అందరికీ హ్యాపీ అండ్ జాయ్ ఫుల్ క్రిస్మస్ శుభాకాంక్షలు'' అంటూ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో 'సై రా నరసింహారెడ్డి' సినిమాలో నటిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Rashmika Mandanna: సిగ్గు పడ్డట్లు అస్సలు అనిపించలేదు, మరిది సినిమాపై రష్మిక క్రేజీ కామెంట్స్
EPIC Trailer: ఎపిక్ ట్రైలర్ రివ్యూ.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి కెమిస్ట్రీ అదిరిందిగా.. హిట్ కొట్టేసినట్లేనా