పుట్టినరోజునాడు నమ్రత ఏం చేసిందంటే..?

Published : Jan 24, 2019, 01:03 PM IST
పుట్టినరోజునాడు నమ్రత ఏం చేసిందంటే..?

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి , ప్రముఖ నటి శ్రీమతి నమ్రత శిరోధ్కర్  జన్మదినోత్సవ సందర్బంగా "కృష్ణ అభిమానులము" WhatsApp  గ్రూప్ సభ్యులు , విజయవాడ ఇంజనీరింగ్ చదువుతున్న ప్రజ్ఞేశ్ అనే విద్యార్థి కి ఫీజులకై సూపర్ స్టార్ మహేష్ బాబు , శ్రీమతి నమ్రత  శిరోధ్కర్ తరపున ఒక లక్ష రూపాయలు అందజేశారు . 

సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి, ప్రముఖ నటి శ్రీమతి నమ్రత శిరోధ్కర్  జన్మదినోత్సవ సందర్బంగా "కృష్ణ అభిమానులము" అనే WhatsApp  గ్రూప్ సభ్యులు , విజయవాడ ఇంజనీరింగ్ చదువుతున్న ప్రజ్ఞేశ్ అనే విద్యార్థి కి ఫీజులకై సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీమతి నమ్రత  శిరోధ్కర్ తరపున ఒక లక్ష రూపాయలు అలానే అభిమానుల తరపున  రూ||   11,116/- కలిపి  రూ||   1,11,116/- అందజేశారు.

ఈ కార్యక్రమం లో రవి కృష్ణ గుమ్మడి , రామ కృష్ణ గుమ్మడి , ఫణి బోబ్బా, సందీప్ పాములపాటి, రమేష్ తదితర అభిమానులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు 

రాజముండ్రి లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు  పట్టణ అధ్యక్షులు తనూజ్ ఆద్వర్యం లో సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి శ్రీమతి నమ్రత శిరోధ్కర్ జన్మదినోత్సవ సందర్బంగా శ్రీ వివేకానంద మహా రోగి ఆరోగ్య కేంద్రం లో కుష్టు వ్యాధి తో భాదపడుతున్న వృద్దులకు పండ్లు బ్రెడ్లు పంచి , మధ్యాన భోజనం ఏర్పాటు చేసారు.

అలానే  Dr. VK. నరేష్ జన్మదినోత్సవ సందర్బంగా , సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అధ్యక్షులు దిడ్డి రాంబాబు , ప్రధాన కార్యదర్శి P. మల్లేష్ ఆద్వర్యం లో అభిమానులు హీరో నరేష్ ను గజమాలతో సత్కరించి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.

PREV
click me!

Recommended Stories

Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది