ఆస్కార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏ.ఆర్‌ రెహ్మాన్‌ తల్లి కరీమా బేగమ్‌ కన్నుమూత

Published : Dec 28, 2020, 01:55 PM ISTUpdated : Dec 28, 2020, 02:02 PM IST
ఆస్కార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏ.ఆర్‌ రెహ్మాన్‌ తల్లి కరీమా బేగమ్‌ కన్నుమూత

సారాంశం

ప్రముఖ లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్, ఆస్కార్‌ విన్నర్‌ ఏ.ఆర్‌ రెహ్మాన్‌ ఇంట్లో విషాదం నెలకొంది. రెహ్మాన్‌ తల్లి కరీమా బేగమ్‌ కన్నుమూశారు. సోమవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. 

ప్రముఖ లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్, ఆస్కార్‌ విన్నర్‌ ఏ.ఆర్‌ రెహ్మాన్‌ ఇంట్లో విషాదం నెలకొంది. రెహ్మాన్‌ తల్లి కరీమా బేగమ్‌ కన్నుమూశారు. సోమవారం ఉదయం ఆమె అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. దీంతో తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రెహ్మాన్‌ తల్లి మరణంతో తమిళ చిత్ర పరిశ్రమ ఒక్క సారిగా షాక్‌కి గురయ్యింది. సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. 

రెహ్మాన్‌ తొమ్మిదేళ్ల వయసులో నాన్న ఆర్‌.కె.శేఖర్‌ చనిపోయారు. దీంతో అప్పటి నుంచి రెహ్మాన్‌ని తల్లి కరీమా బేగమ్‌(కస్తూరి శేఖర్‌) పెంచి పెద్ద చేశారు. తాను ఈ స్థాయికి రావడంలో తల్లి పాత్ర ఎంతో ఉందని రెహ్మాన్‌ పదే పదే చెబుతుంటారు. ఆమె లేకపోతే తాను లేని అంటున్నారు. అమ్మతో ఎంతో అనుబంధం ఉందని రెహ్మాన్‌కి. తన జీవితానికి ఆమె ఇన్‌స్పీరేషన్‌ అని, అలాంటి తల్లి మరణంతో దుఖసాగరంలో మునిగిపోయారు రెహ్మాన్‌.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్
Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా