అఖిల్ పై బెంగతో మోనాల్ కి నిద్ర కరువు... రోజూ మూడు అవుతుందట!

Published : Dec 19, 2020, 01:00 AM IST
అఖిల్ పై బెంగతో మోనాల్ కి నిద్ర కరువు... రోజూ మూడు అవుతుందట!

సారాంశం

శుక్రవారం ఎపిసోడ్ లో కొన్ని ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. హౌస్ నుండి ఎలిమినేటైన కంటెస్టెంట్స్ ని మరలా ప్రవేశ పెట్టారు. మొదట మోనాల్ బిగ్ బాస్ హౌస్ లోకి రావడం జరిగింది.

 
గ్లాస్ మధ్యలో ఉన్నా... ఇద్దరూ ముద్దులతో రెచ్చిపోయారు. హగ్స్ కూడా చేసుకున్నారు. ఇక హౌస్ లోనుండి బయటికి వెళ్లిన తరువాత తనకు అసలు నిద్రపట్టలేదని మోనాల్ అఖిల్ తో చెప్పింది. రోజూ పడుకోవడానికి మూడు, నాలుగు అవుతుందని ఆమె చెప్పడం జరిగింది. అఖిల్ అందుకుంటూ తన పరిస్థితి కూడా అదేనని, నువ్వు వెళ్ళిపోయిన రోజు అసలు నిద్ర పట్టలేదని కాసేపు పులిహోర కలిపాడు. 
 
ఇక హౌస్ లో ఉన్న ఐదుగురు ఫైనలిస్ట్స్ తో మోనాల్ మాట్లాడారు. ఆ తరువాత ఆమె బెలూన్స్ పైకి వదులుతూ... ఒక్కొక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా  హౌస్ లోకి వస్తూ మోనాల్ వేసుకున్న డ్రెస్ చాలా హాట్ గా ఉంది. ముఖ్యంగా ఆమె క్లీవేజ్ షోతో, యద భాగం ఆల్మోస్ట్ చూపించేసింది . హౌస్ నుండి బయటికి వెళ్లినా, మోనాల్ మాత్రం ఎక్స్ పోజ్ చేయడం తగ్గించలేదు. 
 

PREV
click me!

Recommended Stories

Anasuya : బట్టల గురించి మాట్లాడటం చేతకానితనం, మేము ఏం వేసుకోవాలో మీరే చెప్తారా? శివాజీపై అనసూయ మళ్లీ ఫైర్..
Shambhala Movie Review: శంబాల మూవీ రివ్యూ, రేటింగ్‌.. ఆది సాయికుమార్‌ కి సాలిడ్‌ బ్రేక్‌