మెగాస్టార్ తో మొదలైన దర్శకుల జీవితాలు.. ఒకేసారి ఎండ్

First Published Feb 23, 2019, 3:34 PM IST

మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాలు చేశారు. కెరీర్ లో ఎక్కువగా వర్క్ చేసిన దర్శకుల్లో విజయ బాపినీడు - కోడి రామకృష్ణ ఉన్నారు. దాదాపు వీరిద్దరి సినీ జీవితాలు ఒకేసారి మొదలయ్యాయి. 

మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాలు చేశారు. కెరీర్ లో ఎక్కువగా వర్క్ చేసిన దర్శకుల్లో విజయ బాపినీడు - కోడి రామకృష్ణ ఉన్నారు. దాదాపు వీరిద్దరి సినీ జీవితాలు ఒకేసారి మొదలయ్యాయి.
undefined
వీరితో మెగాస్టార్ కు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పాలి. అలాంటి దర్శకులు ఒకే నెలలో మరణించడం మెగాస్టార్ మనసును గట్టిగా కలచివేసింది.
undefined
కోడి రామకృష్ణ మొదటి సినిమా.. విజయ బాపినీడు రెండవ సినిమా మెగాస్టార్ తో చేశారు. ఆ రెండు సినిమాలే వీరిని అగ్ర దర్శకులుగా మార్చింది.
undefined
ఇటీవల ఫిబ్రవరి 12వ తేదీన విజయ బాపినీడు మరణించిన సంగతి తెలిసిందే. ఇక శుక్రవారం మరో అగ్ర దర్శకుడు కను మూయడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు.
undefined
విజయ బాపినీడుతో మెగాస్టార్ చేసిన సినిమాలు..
undefined
పట్నం వచ్చిన పతివ్రతలు - 1982
undefined
మగమహారాజు - 1983
undefined
హీరో - 1984
undefined
మగధీరుడు - 1986
undefined
ఖైదీ నెంబర్ 786 - 1988
undefined
గ్యాంగ్ లీడర్ - 1991
undefined
బిగ్ బాస్ - 1995
undefined
కోడి రామకృష్ణతో మెగాస్టార్ చేసిన సినిమాలు
undefined
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య 1982
undefined
గూడాచారి నెం.1 - 1983
undefined
ఆలయ శిఖరం 1983
undefined
సింహపురి సింహం - 1983
undefined
రిక్షావోడు - 1995
undefined
అంజి - 2004
undefined
ఈ అగ్రదర్శకులతో మెగాస్టార్ చేసిన చివరి సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. అంజి - బిగ్ బాస్ సినిమాలు మెగాస్టార్ కెరీర్ లో బిగ్గెస్ట్ ప్లాప్స్ లో నిలిచాయి.
undefined
బిగ్ బాస్ అనంతరం బాపినీడు మళ్ళీ ఎక్కువగా సినిమా చేయలేదు.
undefined
అయితే కోడి రామకృష్ణ మాత్రం అంజి అనంతరం అరుంధతి సినిమాతో మళ్ళీ తన సత్తా చాటుకున్నారు.
undefined
ఏదేమైనా ఒకే ఏడాదిలో మెగాస్టార్ తో వీరి కెరీర్ లు సక్సెస్ ఫుల్ గా మొదలయ్యాయి. ఊహించని విధంగా ఒకే ఏడాదిలో ఇద్దరు స్టార్ దర్శకులు కన్నుమూశారు
undefined
click me!