
మజిలీ సినిమాకు సంబందించిన ఒక వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. నా గుండెల్లో అనే ఆ పాటలో కొత్త హీరోయిన్ దివ్యాన్ష ఎక్కువగా ఆకర్షిస్తోంది. గ్లామర్ గర్ల్ గా నాగ చైతన్యతో రొమాంటిక్ గా కనిపిస్తూ సమంతకు గట్టి పోటీని ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే సమంత క్యారెక్టర్ కు ఈ కొత్తమ్మాయ్ పాత్ర పూర్తిగా డిఫరెంట్ గా ఉంది. మరి ఈ సినిమా రిజల్ట్ తో దివ్యాన్ష టాలీవుడ్ లో ఎలాంటి ఆఫర్స్ ని అందుకుంటుందో చూడాలి.