'మజిలీ' ట్విటర్ రివ్యూ!

By Udaya D  |  First Published Apr 5, 2019, 7:20 AM IST

అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటించిన తాజా చిత్రం 'మజిలీ'. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 


అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటించిన తాజా చిత్రం 'మజిలీ'. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు ప్రదర్శించడంతో సినిమా టాక్ బయటకి వచ్చేసింది.

అమెరికాలో దాదాపు 150కి పైగా లొకేషన్లలో విడుదలైన ఈ సినిమాపై ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాస్ వస్తోంది. సమంత, చైతులు తమ పాత్రల్లో జీవించేశారని.. ఎమోషనల్ గా సాగిన కథను బాగా డీల్ చేశారని ట్వీట్లు పెడుతున్నారు. అక్కినేని నాగార్జునతో పాటు మరికొందరు సినిమాపై పాజిటివ్ గా స్పందిస్తున్నారు. 

Latest Videos

undefined

''మజిలీ'' చిత్రంలో సమంత, నాగచైతన్యలు బ్రిలియంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. వాళ్లను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రావు రమేశ్, పోసాని కృష్ణమురలి నటన అధ్బుతం'' 
అంటూ నాగార్జున ట్వీట్ చేశారు.

కొందరు అభిమానులు చైతు కెరీర్ లో ఇదొక పెద్ద బ్రేక్ అని, తెరపై చైతు-సామ్ లు కనిపించలేదని వారి పాత్రలే కనిపించాయని అంతా అధ్బుతంగా నటించారని అంటున్నారు. 

Brilliant performances by in so proud of them!! Rao ramesh and posani👏👏 all the best team majili!!!

— Nagarjuna Akkineni (@iamnagarjuna)

 

and Just watched the movie in Virginia. I lived this movie so much. Mainly the acting by both of you is tremendous. After YMC, we saw the same love even after 10 years. Will be remembered ♥️🔥🔥🔥♥️

— Moh Hahn Vum See (@tmohanvamsi)

 

-There is maturity in Shiva’s writing and his shotmaking, visuals and BGM usage are very similar to that of Mani Ratnam. The film feels like an ode to him. Performances by Samantha,Chay, Rao Ramesh are 👏🏼! The guy who played d friend character has a bright future!

— Varun Kilaru (@varunkilaru)

 

It looks like have taken the post marriage looks to a total different level. They look way younger and prettier than ever before in . Seriously what do you guys eat?

— Chaitanya Somavajhala (@ChaitanSrk)

 

is a beautiful film delicately handled by
! 👌
There is Love, there is pain and I felt both!I didn’t see the ChaySam I know, I only saw the characters they portrayed.

were that convincing! 🙌
lovely debut 👍 pic.twitter.com/CpauzdQRF5

— kevin kumar (@CinemaSuperFan)
click me!