వ్వా..హాలీవుడ్ మహేష్ @మహర్షి!

Published : Dec 31, 2018, 06:28 PM IST
వ్వా..హాలీవుడ్ మహేష్ @మహర్షి!

సారాంశం

టాలీవుడ్ లో ప్రతి హీరోకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే అందరికంటే ఎక్కువగా మహేష్ స్టైల్ ఎవ్వరినైనా డామినేట్ చేయగలదు అని ఈ ఒక్క స్టీల్ తో చెప్పవచ్చు. 

టాలీవుడ్ లో ప్రతి హీరోకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే అందరికంటే ఎక్కువగా మహేష్ స్టైల్ ఎవ్వరినైనా డామినేట్ చేయగలదు అని ఈ ఒక్క స్టీల్ తో చెప్పవచ్చు. అసలు ఆ స్టైల్ చుస్తే ఎవ్వరైనా సరే ఇట్టే ఫ్లాట్ అయిపోవాల్సిందే. హాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తక్కువ కాదని మహేష్ మా దగ్గర ఉన్నాడని ప్రతి తెలుగోడు చెప్పుకోవచ్చు. 

వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న మహర్షి సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. మహేష్ ఈ సినిమాలో అమెరికన్ బిజినెస్ మెన్ గా కనిపించనున్నాడు. స్నేహితుడి కోసం ఓ పల్లెటూరిలో అడుగుపెట్టే మహర్షి ఏ విధంగా ముందుకు వెళ్ళాడు అనే కాన్సెప్ట్ సినిమాలో అదిరిపోయిందట. మహేష్ ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నాడు. 

ఇక 2019 న్యూ ఇయర్ సందర్బంగా ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేసిన ఈ సరికొత్త పోస్టర్ కొన్ని నిమిషాల ముందే రిలీజ్ అయ్యింది. అభిమానులకు సరికొత్త కిక్ ఇస్తోన్న ఈ స్టిల్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తోంది.  

PREV
click me!

Recommended Stories

నయనతార 120 కోట్ల ఇల్లు, కళ్లు చెదిరే ఇంటీరియర్, మైమరచిపోయో గార్డెన్ చూశారా?
Balakrishna: సంక్రాంతి బరిలో `సమరసింహారెడ్డి`తో పోటీపడి చావు దెబ్బ తిన్న కృష్ణ, రాజశేఖర్‌.. బాలయ్యతో గేమ్‌ ఈజీ కాదు