మహర్షి ట్రైలర్: ప్రపంచాన్ని ఏలేద్దామనుకుంటున్నా

Published : May 01, 2019, 08:13 PM ISTUpdated : May 01, 2019, 08:17 PM IST
మహర్షి ట్రైలర్: ప్రపంచాన్ని ఏలేద్దామనుకుంటున్నా

సారాంశం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం మహర్షి సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేశారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం మహర్షి సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఇప్పటికే టీజర్ ఇంటర్నెట్ ని షేక్ చేయగా సినిమాకు ట్రైలర్ మరింత బూస్ట్ ని ఇచ్చింది. 

వంశీ పైడిపల్లి మేకింగ్ స్టైల్ మరోసారి స్క్రీన్ పై క్లిక్కయ్యేలా ఉందనిపిస్తోంది. ఇక మహేష్ సరికొత్త వేరియేషన్స్ లో కనిపిస్తున్నాడు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. దిల్ రాజు - అశ్విని దత్ - పీవీపీ ని సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ట్రైలర్ కోసం కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి. \

 

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు