సూపర్ స్టార్ మహేష్ 'స్పైడర్‌' ఫస్ట్‌లుక్‌ విడుదల.. అదిరింది చూడండి

Published : Apr 12, 2017, 12:00 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
సూపర్ స్టార్ మహేష్ 'స్పైడర్‌' ఫస్ట్‌లుక్‌ విడుదల.. అదిరింది చూడండి

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ 'స్పైడర్‌' ఫస్ట్‌లుక్‌ విడుదల 

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రానికి 'స్పెడర్‌' టైటిల్‌ని కన్‌ఫర్మ్‌ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ ఈరోజు విడుదల చేశారు. క్లైమాక్స్‌, రెండు పాటలు మినహా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్‌ 23న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సూపర్‌స్టార్‌ మహేష్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఠాగూర్‌ మధు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌

PREV
click me!

Recommended Stories

Cocktail Party: అయ్యప్ప దీక్షలో పార్టీకి చరణ్.. ట్రోలర్స్ నోరు మూయించిన అల్లు శిరీష్
Vijay Deverakonda: రష్మిక కంటే ముందు.. విజయ్‌ దేవరకొండ లవర్ ఎవరో తెలుసా? నిజమెంత?