F2 డైరక్టర్ కోరుకున్న కథ చెప్పాడు: మహేష్

Published : May 05, 2019, 10:40 AM ISTUpdated : May 05, 2019, 10:45 AM IST
F2 డైరక్టర్ కోరుకున్న కథ చెప్పాడు: మహేష్

సారాంశం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమా ఈ నెల 9న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. మహేష్ అభిమానుల్లో మహర్షి సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. మహేష్ కెరీర్ లో 25వ సినిమా కావడంతో సినిమాకు భారీ ఓపెనింగ్స్ అందే అవకాశం ఉంది. 

ఇకపోతే రెగ్యులర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ఈ స్టార్ హీరో రీసెంట్ గా నెక్స్ట్ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి గురించి మాట్లాడారు. అనిల్ చెప్పిన కథ బాగా నచ్చింది అంటూ కరెక్ట్ గా నేను కోరుకున్న కథను చెప్పాడని అన్నారు. ఎందుకంటే.. దూకుడు తరువాత ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నాను. మంచి మాస్ క్యార్టక్టర్ కోసం ఎదురుచూస్తున్నా సమయంలో అనిల్ కథను చెప్పిన విధానం బాగా నచ్చింది. 

అందుకే వెంటనే మరో ఆలోచన లేకుండా అతనితో వర్క్ చేయడానికి ఒప్పుకున్నట్లు మహేష్ వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న అనిల్ జులై నుంచి మహేష్ తో షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. దిల్ రాజు - అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించనున్న ఆ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించనుంది. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్