ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మహానటి!

Published : Oct 31, 2018, 07:03 PM IST
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మహానటి!

సారాంశం

ఈ ఏడాది సమ్మర్ లో వచ్చిన మహానటి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. మహానటి సావిత్రి బయోపిక్ గా వచ్చిన ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎమోషనల్ టచ్ ఇచ్చి సావిత్రిని మళ్ళి గుర్తు చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. 

ఆ సినిమా మంచి టాక్ ను అందుకోవడమే కాకుండా కలెక్షన్స్ ను కూడా బాగానే అందించింది. అయితే మహానటి సినిమాకు ఇప్పుడు ఒక అరుదైన గౌరవం దక్కింది. గోవా వేదికగా జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్  లో మహానటి సినిమాను ప్రదర్శించనున్నారు. కీర్తి సురేష్ సావిత్రిగా సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. 

ఇకపోతే మహానటితో పాటు ఇండియన్ పానరోమా సెక్షన్ విభాగంలో బాలీవుడ్ సినిమాలు పద్మావతి - రాజి - టైగర్ జిందా హై సినిమాలు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేయనున్నాయి. నవంబర్ 20 నుంచి 28 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా వేడుకలను నిర్వహించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

హృతిక్ రోషన్ 'క్రిష్' సినిమాలో ధోని భార్య నటించిందా?
Akhanda 2 Collections: `అఖండ 2` మూవీ రెండు రోజుల కలెక్షన్లు.. రెండో రోజు పడిపోయిన బాలయ్య సినిమా వసూళ్లు..