మహేష్ ప్లేస్ లో ప్రభాస్!

Published : Mar 05, 2019, 08:56 PM IST
మహేష్ ప్లేస్ లో ప్రభాస్!

సారాంశం

మా అసోసోసియేష గత ఏడాది నుంచి ప్లాన్ చేస్తోన్న యూఎస్ఏ ఈవెంట్ ఓ కొలిక్కి వచ్చేలా సినీ పెద్దలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా గత  తెలుగు ఇండస్ట్రీలో జరిగిన పరిణామాలు చిత్ర పరిశ్రమను గట్టి దెబ్బె కొట్టాయి. అయితే ఇప్పుడు కొంచెం కొంచెంగా కోలుకుంటున్నట్లు అర్ధమవుతోంది. 

ఇకపోతే యూఎస్ లో మా అసోసోసియేషన్ బిల్డింగ్ కోసం విరాళాలు సేకరించడానికి ఈవెంట్ ప్లాన్ రెడీ చేసుకుంటోంది. గతంలో మహేష్ ద్వారా ఈ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. కానీ మహేష్ తప్పుకోవడంతో ఇప్పుడు ప్రభాస్ ని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ తో పాటు సీనియర్ యాక్టర్స్ నాగార్జున వెంకటేష్ వంటి స్టార్స్ యూఎస్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నారు. ఎలక్షన్స్ తరువాత ఈ కార్యక్రమాన్ని మా కమిటీ గ్రాండ్ గా నిర్వహించనుంది.  

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!