రానా విరాటపర్వం.. నెగిటివ్ టచ్!

Published : Jun 10, 2019, 09:27 AM IST
రానా విరాటపర్వం.. నెగిటివ్ టచ్!

సారాంశం

మొదటిసారి రానా - సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం విరాటపర్వం. నీది నాది ఒకే కథ దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించనున్న ఈ సినిమా గత కొంత కాలంగా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలనీ దర్శకుడు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుపుతున్నాడు. 

అయితే మొత్తానికి సినిమా షూటింగ్ జులై మొదటివారంలో స్టార్ట్ చేయాలనీ ఫిక్స్ అయ్యారు. రానా ఈ సినిమాలో కాస్త నెగిటివ్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక సాయి పల్లవి క్యారెక్టర్ కూడా అంచారికి నచ్చే విధంగా ఒక సాధారణ యువతి పాత్రలో కనిపించనుంది. 

కథపై నమ్మకంతో సినిమాను బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయాలని రానా ఇచ్చిన  సలహా మేరకు దర్శకుడు హిందీలో కూడా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తమిళ్ లో కూడా ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సీనియర్ నటి టబు సినిమాలో మానవ హక్కుల కోసం పోరాడే మహిళగా కనిపించనుంది.

PREV
click me!

Recommended Stories

Kangana Ranaut Sarees: పార్లమెంట్ ఫ్యాషన్ అదుర్స్.. కంగనా బెస్ట్ శారీ లుక్స్ చూశారా?
Objection My Lord Review: అబ్జెక్షన్‌ మై లార్డ్ వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. శ్రీకాంత్‌ కోర్ట్ రూమ్‌ డ్రామా ఎలా ఉందంటే?