లగడపాటి ఎగ్జిట్ పోల్స్.. నూతన్ నాయుడికి అక్కడేం పని?

Published : May 20, 2019, 11:50 AM IST
లగడపాటి ఎగ్జిట్ పోల్స్.. నూతన్ నాయుడికి అక్కడేం పని?

సారాంశం

ఆంధ్రా ఆక్టోపస్ గా ఒక బ్రాండ్ సెట్ చేసుకున్న సీనియర్ రాజకీయ నాయకుడు లగడపాటి రాజ్ గోపాల్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ ను ఆదివారం వివరించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పక్కన నూతన్ నాయుడు కనిపించడం ఒక్కసారిగా అందరిని షాక్ కి గురిచేసింది. 

అసలు ఆయననెందుకు లగడపాటితో ఉన్నారు. లగడపాటి అర్జీ ఫ్లాష్ తో కూడా సంబంధం లేని నాయుడు ప్రెస్ మీట్ కు రావడం హాట్ టాపిక్ అయ్యింది. నిజానికి నాయుడి గారికి ఎలాంటి పొలిటికల్ వ్యవహారాలతో కూడా సంబంధం లేదట.

అసలు మ్యాటర్ లోకి వెళితే.. నూతన్ నాయుడు తీరుమల వెంకన్న దర్శనానికి వెళ్లగా అదే సమయంలో అక్కడ ఉన్న లగడపాటి నూతన నాయుడిని  పిలిపించారు. ఎగ్జిట్ పోల్ ప్రెస్ మీట్ కు నాతో పాటు వచ్చెయ్ అని తీసుకెళ్లారట/ ఆ విధంగా చాలా రోజుల తరువాత నూతన నాయుడు ఈ విధంగా దర్శనమిచ్చాడు.  

PREV
click me!

Recommended Stories

Vishwambhara First Review: విశ్వంభర అప్‌డేట్‌, జేమ్స్ కామెరూన్‌ రేంజ్‌ విజువల్స్.. హైలైట్స్ ఇవే, సమస్య ఏంటంటే?
Rachita Ram: బాడీ షేమింగ్ కామెంట్స్ పై కూలీ నటి స్ట్రాంగ్ రియాక్షన్, అలాంటి వాళ్ళు నిజంగా మూర్ఖులే