బికినిలో లేడి ఎంపీ.. వైరల్ అవుతున్న ఘాటు ఫోజులు!

By tirumala ANFirst Published Aug 12, 2019, 3:47 PM IST
Highlights

నుస్రాత్ జాహాన్.. కొన్ని నెలల క్రితం ముగిసిన సార్వత్రిక ఎన్నికల ఫాలో అయినవాళ్లు ఈ పేరు వినే ఉంటారు. 29లో ఈ అందాల నుస్రాత్ ఎన్నికల్లో సంచలనమే సృష్టించింది. ఫైర్ బ్రాండ్ సీఎం మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరుపున నుస్రాత్ ఎంపీగా పోటీ చేసి భారీ విజయం దక్కించుకుంది.  

నుస్రాత్ జాహాన్.. కొన్ని నెలల క్రితం ముగిసిన సార్వత్రిక ఎన్నికలు ఫాలో అయినవాళ్లు ఈ పేరు వినే ఉంటారు. 29లో ఈ అందాల నుస్రాత్ ఎన్నికల్లో సంచలనమే సృష్టించింది. ఫైర్ బ్రాండ్ సీఎం మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరుపున నుస్రాత్ ఎంపీగా పోటీ చేసి భారీ విజయం దక్కించుకుంది.  

బిజెపి ఎంపీని నుస్రాత్ దాదాపు 3 లక్షల ఓట్ల తేడాతో చిత్తు చేసింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కూడా నుస్రాత్ పాల్గొంది. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నిఖిల్ జైన్ అనే వ్యాపార వేత్తని వివాహం చేసుకుంది. రాజకీయాలకు కాస్త విరామం ఇచ్చి భర్తతో కలసి విదేశాలకు వెకేషన్ వెళ్ళింది. 

విదేశాల్లో బీచుల్లో విహరిస్తున్న ఫోటోలని నుస్రాత్ అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా బికినిలో ఉన్న ఫోటోలని కూడా నుస్రాత్ షేర్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ గా నుస్రాత్ పలు బెంగాలీ చిత్రాల్లో నటించింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ గ్లామర్ షో ఏంటని కొందరు ట్రోల్ చేస్తున్నారు. 

విమర్శలని నుస్రాత్ పట్టించుకునేలా లేదు. ఈ అందాల ఎంపీ సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్. బికినిలో మాత్రమే కాలేదు గ్లామరస్ ఫోటో షూట్లు కూడా చేస్తోంది. ఎంపీ అయ్యాక కూడా గ్లామర్ ఫీల్డ్ ని వదిలిపెట్టలేకుందేమో. 

 

click me!