కియారా అద్వానీ షాకింగ్ రెమ్యునరేషన్!

Published : Jan 14, 2019, 11:16 AM IST
కియారా అద్వానీ షాకింగ్ రెమ్యునరేషన్!

సారాంశం

మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకుంది. రీసెంట్ గా ఆమె నటించిన 'వినయ విధేయ రామ' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకుంది. రీసెంట్ గా ఆమె నటించిన 'వినయ విధేయ రామ' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ప్రస్తుతం కియారా కొన్ని బాలీవుడ్ సినిమాలకు సైన్ చేసింది. అందులో ఒకటి కరణ్ జోహార్ ఫిల్మ్. బాలీవుడ్ లో ఆమెకి క్రేజ్ అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ తెలుగులో మాత్రం స్టార్ హీరోయిన్ క్రేజ్ ని దక్కించుకుంది.

ఆ క్రేజ్ ని ఈ బ్యూటీ క్యాష్ చేసుకుంటుంది. ఒక్కో సినిమాకి దాదాపు రూ.1.25 కోట్లను డిమాండ్ చేస్తుందట. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలకు ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుందని సమాచారం.

రీసెంట్ గా గోపీచంద్-సంపత్ నంది కాంబినేషన్ లో రాబోయే సినిమాలో హీరోయిన్ గా కియారాని తీసుకోవాలనుకున్నారు. దీనికోసం ఆమెను సంప్రదించగా.. ఆమె కోటి ఇరవై ఐదు లక్షలు డిమాండ్ చేసిందట. దీంతో షాక్ తిన్న నిర్మాతలు మరో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలుపెట్టారట. 

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం
విజేతని డిసైడ్ చేసే ఓటింగ్ లో బిగ్ ట్విస్ట్, ఇమ్ము కథ ముగిసినట్లేనా.. కళ్యాణ్, తనూజ లలో ఎవరు ముందంజ ?