స్టన్నింగ్: కేక పెట్టించేలా బ్లూ బికినిలో కత్రినా కైఫ్!

Published : Aug 01, 2019, 08:20 PM IST
స్టన్నింగ్: కేక పెట్టించేలా బ్లూ బికినిలో కత్రినా కైఫ్!

సారాంశం

అందాల మెరుపుతీగ కత్రినా కైఫ్ మరోమారు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. కత్రినా హాట్ అందాలకు కుర్రకారు ఎప్పుడో ఫిదా అయిపోయారు. బాలీవుడ్ లో కత్రినాకు ఇప్పటికి తిరుగులేని క్రేజ్ ఉంది.

అందాల మెరుపుతీగ కత్రినా కైఫ్ మరోమారు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. కత్రినా హాట్ అందాలకు కుర్రకారు ఎప్పుడో ఫిదా అయిపోయారు. బాలీవుడ్ లో కత్రినాకు ఇప్పటికి తిరుగులేని క్రేజ్ ఉంది. కత్రినా కైఫ్ ప్రస్తుతం విదేశాల్లో వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. 

బీచ్ లో బికినీ అందాలు ఆరబోస్తూ ఉన్న ఫోటోలని అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంది. బ్లూ బికినీ ధరించిన కత్రినా యమ హాట్ గా ఉందంటూ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కత్రినా కైఫ్ అక్షయ్ కుమార్ సరసన సూర్యవంశీ చిత్రంలో నటిస్తోంది. 

ఈ చిత్ర షూటింగ్ కు గ్యాప్ రావడంతో వెకేషన్ కు చెక్కేసి బీచ్ లలో విహరిస్తోంది. వెకేషన్ పూర్తయింది.. ఇక మళ్ళీ షూటింగ్ కోసం వచ్చేస్తున్నా అని కూడా కత్రినా తెలిపింది. గత ఏడాది కత్రినాకు జీరో, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ రూపంలో పెద్ద షాకే ఎదురైంది. ఈ ఏడాది నటించిన సల్మాన్ ఖాన్ భారత్ చిత్రం పర్వాలేదనిపించింది. 

 

PREV
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం