ఆసక్తి పెంచుతున్న పలాస ఫస్ట్ లుక్.. వర్కౌట్ అవుతుందా!

Published : Jun 20, 2019, 04:35 PM ISTUpdated : Jun 20, 2019, 08:46 PM IST
ఆసక్తి పెంచుతున్న పలాస ఫస్ట్ లుక్.. వర్కౌట్ అవుతుందా!

సారాంశం

దర్శకుడు కరుణ కుమార్ తెరక్కిస్తున్న చిత్రం పలాస 1978. 'లండన్ బాబులు' ఫేం రక్షిత్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. 

దర్శకుడు కరుణ కుమార్ తెరక్కిస్తున్న చిత్రం పలాస 1978. 'లండన్ బాబులు' ఫేం రక్షిత్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. తొలి సినిమాతో పోలిస్తే ఈ సినిమా రక్షిత్ లుక్ గుర్తుపట్టలేని విధంగా ఉంది. 

సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లు ఆసక్తికరంగా ఉండడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో నక్షత్ర హీరోయిన్ గా కనిపించనుంది. సంగీత దర్శకుడు రఘు కుంచె ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండడం విశేషం. 

టైటిల్ లో 1978 అనే క్యాప్షన్ ఉండడంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. 1978 పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఏది ఏమైనా దర్శకుడు కరుణ కుమార్ ఈ చిత్రంతో సాహసమే చేయబోతున్నారు. ఈ ప్రయత్నం ఎంతమేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

నాగార్జున ను 15 ఏళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా? ఎందుకు తగ్గడంలేదు?
Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌