ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి!

Published : Oct 08, 2018, 11:58 AM IST
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి!

సారాంశం

శాండల్‌వుడ్‌లో ఎన్నో హిట్ సినిమాలకు పని చేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కే.ఎం.విష్ణువర్ధన్ ఆదివారం మృతి చెందారు. ఆయన ఆకస్మిక మరణం సినిమా ఇండస్ట్రీని కలచివేసింది.

శాండల్‌వుడ్‌లో ఎన్నో హిట్ సినిమాలకు పని చేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కే.ఎం.విష్ణువర్ధన్ ఆదివారం మృతి చెందారు. ఆయన ఆకస్మిక మరణం సినిమా ఇండస్ట్రీని కలచివేసింది.

గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న విష్ణువర్ధన్ ఆదివారం నాడు బెంగుళూరులోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

సుదీప్, దర్శన్, శివన్న వంటి తారలు నటించిన హిట్ సినిమాలకు విష్ణువర్ధన్ ఛాయాగ్రాహకుడిగా పని చేశారు. ఆయన భౌతిక కాయాన్ని చివరిచూపు కోసం ఉంచారు. అంత్యక్రియల కోసం తమకూరు జిల్లాలోని కుదూరుకి తరలించారు. 
 
PREV
click me!

Recommended Stories

Celebrity brothers: ఒకరు సూపర్ స్టార్, మరొకరు ఫ్లాప్ స్టార్.. ఇండియన్ సినిమాలో సెలెబ్రిటీ బ్రదర్స్ వింత కథ!
Balakrishna: బాలయ్య గురించి గుండెలపై చేయి వేసుకుని చెప్పిన డైరెక్టర్.. ఆమె వల్లే మళ్ళీ స్టార్ట్ చేశా