16 ఏళ్ల బాలుడితో శృంగారం నడిపిస్తోన్న.. స్టార్ హీరోయిన్ స్టైలిస్ట్!

By Udayavani DhuliFirst Published Sep 29, 2018, 1:01 PM IST
Highlights

పలు వివాదాలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఈసారి తన వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్ కారణంగా మరోసారి వార్తల్లో నిలిచింది. హాలీవుడ్ స్టైలిస్ట్ బ్రెండన్ అలిస్టర్ డీ(42) గత కొంతకాలంగా బాలీవుడ్ లో పని చేస్తున్నాడు. కంగనా సినిమాలతో పాటు సంజయ్ దత్ సినిమాలకు హెయిర్ డిజైనర్ గా పని చేస్తున్నాడు. 

పలు వివాదాలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఈసారి తన వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్ కారణంగా మరోసారి వార్తల్లో నిలిచింది. హాలీవుడ్ స్టైలిస్ట్ బ్రెండన్ అలిస్టర్ డీ(42) గత కొంతకాలంగా బాలీవుడ్ లో పని చేస్తున్నాడు.

కంగనా సినిమాలతో పాటు సంజయ్ దత్ సినిమాలకు హెయిర్ డిజైనర్ గా పని చేస్తున్నాడు. అతడు స్వలింగ సంపర్కుడు. అబ్బాయిలతో శృంగారం చేస్తుంటాడని ముంబై ఖర్ క్రైమ్ పోలీసుల విచారణలో తేలింది. ఆన్ లైన్ డేటింగ్ యాప్ ద్వారా 16 ఏళ్ల బాలుడిని పరిచయం చేసుకున్న బ్రెండన్ ఆ కుర్రాడితో నిత్యం శృంగారంలో పాల్గొంటున్నాడు. 

ఒకరోజు ఆ కుర్రాడి తల్లి వీరిద్దరూ కలిసి ఉండడం చూసి పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఇందులో మైనర్ కుర్రాడి తప్పు కూడా ఉందని విచారణలో పోలీసులకు తెలిసింది.

ఆ మైనర్ కుర్రాడు తనకి 18 ఏళ్ల వయసని యాప్ లో చాలా మందితో పరిచయం పెంచుకొని ఇప్పటికే 15 మంది పురుషులతో శృంగారం పాల్గొన్నాడనే నిజాలు  తెలుసుకున్న  పోలీసుకు షాక్ అయ్యారట. ఆన్ లైన్ యాప్ ల కారణంగా ఇలాంటి నేరాలు ఎక్కువవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి!

click me!