కళ్యాణ్ రామ్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడట!

Published : Sep 07, 2019, 11:29 AM ISTUpdated : Sep 07, 2019, 11:32 AM IST
కళ్యాణ్ రామ్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడట!

సారాంశం

సంక్రాంతికి పెద్ద సినిమాల హడావుడి గట్టిగానే కనిపించనుంది. ఓవైపు స్టయిలిష్ స్టార్ మరోవైపు సూపర్ స్టార్. త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో సినిమా సంక్రాంతికి రానున్నట్లు నిర్మాతలు ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. 

118 సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నెక్స్ట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సతీష్ వేగేశ్న దర్శకత్వం చేస్తోన్న ఎంత మంచివాడవురా సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. అయితే మొదట్లో ఈ సినిమా రిజల్ట్ పై నిర్మాతలు కాస్త వెనుకడుగు వేసిన కళ్యాణ్ రామ్ మాత్రం సంక్రాంతికి సినిమాను విడుదల చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యాడట. 

సంక్రాంతికి పెద్ద సినిమాల హడావుడి గట్టిగానే కనిపించనుంది. ఓవైపు స్టయిలిష్ స్టార్ మరోవైపు సూపర్ స్టార్. త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో సినిమా సంక్రాంతికి రానున్నట్లు నిర్మాతలు ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. ఇక మహేష్ బాబు - అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరూ కూడా అప్పుడే రానున్నట్లు ఫిక్స్ చేశారు. 

ఈ బాక్స్ ఆఫీస్ ఫైట్ లో మధ్యలో ఎవరు వచ్చినా ఇబ్బంది తప్పదు. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం వెనుకడుగు వేయకుండా సంక్రాంతికి మన సినిమా రిలీజ్ కావాల్సిందే అని దర్శకనిర్మాతలను ఒప్పించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోదావరి - రాజమండ్రి వంటి 

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌