'కల్కి' టీజర్.. ఇంటరెస్టింగ్ గా ఉందే!

Published : Apr 10, 2019, 10:39 AM ISTUpdated : Apr 10, 2019, 10:41 AM IST
'కల్కి' టీజర్.. ఇంటరెస్టింగ్ గా ఉందే!

సారాంశం

'గరుడవేగ' చిత్రంతో సక్సెస్ అందుకొని మళ్లీ ఫాంలోకి వచ్చిన రాజశేఖర్ నటిస్తోన్న తాజా చిత్రం 'కల్కి'. 

'గరుడవేగ' చిత్రంతో సక్సెస్ అందుకొని మళ్లీ ఫాంలోకి వచ్చిన రాజశేఖర్ నటిస్తోన్న తాజా చిత్రం 'కల్కి'. దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందిస్తోన్న ఈ సినిమా టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఒక్క డైలాగ్ కూడా లేకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే టీజర్ ని నడిపించారు.  అదే టీజర్ కి హైలైట్ గా నిలిచింది. టీజర్ లో చూపించిన విజువల్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. 

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఆదాశర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రాజశేఖర్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోతుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్
అన్ని అనుభవించాలన్నదే నా కోరిక.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్