రాజశేఖర్‌ షూటింగ్‌ కి లేట్‌గా వస్తారని విన్నా: కల్కి డైరెక్టర్

Published : Jul 01, 2019, 09:08 AM ISTUpdated : Jul 01, 2019, 09:10 AM IST
రాజశేఖర్‌ షూటింగ్‌ కి  లేట్‌గా వస్తారని విన్నా: కల్కి డైరెక్టర్

సారాంశం

సీనియర్ హీరో రాజశేఖర్ ఇటీవల కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గరుడవేగ సినిమా అనంతరం యువ  దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో చేసిన ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అయితే రాజశేఖర్ పై ఉన్న ఒక కాంట్రవర్సీ సందేహంపై ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చాడు.   

సీనియర్ హీరో రాజశేఖర్ ఇటీవల కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గరుడవేగ సినిమా అనంతరం యుప్వ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో చేసిన ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అయితే రాజశేఖర్ పై ఉన్న ఒక కాంట్రవర్సీ సందేహంపై ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. 

రాజశేఖర్ షూటింగ్ కి లేట్ గా వస్తారని చాలా మంది దర్శకులు ఆరోపణలు చేశారు. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే కల్కి షూటింగ్ సమయంలో ఆయనెప్పుడూ ఆలస్యంగా రాలేదని షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు కొన్ని రోజులు రాజశేఖర్ ఫ్యామిలీతో ట్రావెల్ అయినట్లు చెప్పాడు. 

వారితో జర్నీ చాలా బాగా నడిచిందంటూ.. వాళ్ళతో వర్క్ చేయడం సౌకర్యంగానే ఉందని చాలా హ్యాపీగా అనిపించిందని ప్రశాంత్ వివరణ ఇచ్చాడు. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇప్పట్లో క్లారిటీ ఇవ్వలేనని చెప్పిన ప్రశాంత్ కల్కి సినిమా ఫుల్ కలెక్షన్స్ చూసి అనంతరం ఏ సినిమా చేయాలన్న విషయంపై ఆలోచిస్తానని తెలిపారు.  

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి