కాజల్ లవర్స్ అలెర్ట్.. డ్రీమ్ హస్బెండ్ ఇలా ఉండాలట!

Published : Dec 12, 2018, 09:15 PM IST
కాజల్ లవర్స్ అలెర్ట్.. డ్రీమ్ హస్బెండ్ ఇలా ఉండాలట!

సారాంశం

సౌత్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఈ మధ్య మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. కవచం సినిమా ప్రమోషన్స్ లో కెమెరామెన్ ముద్దు నుంచి అమ్మడి ఇంటర్వ్యూలో  వరకు అన్ని విషయాల్లో చర్చలకు దారితీస్తోంది. 

సౌత్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఈ మధ్య మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. కవచం సినిమా ప్రమోషన్స్ లో కెమెరామెన్ ముద్దు నుంచి అమ్మడి ఇంటర్వ్యూలో  వరకు అన్ని విషయాల్లో చర్చలకు దారితీస్తోంది. ముఖ్యంగా శంకర్ - కమల్ హాసన్ ప్రాజెక్ట్ లో అవకాశం అందుకొని అందరిని ఆకర్షించింది. 

ఇకపోతే రీసెంట్ గా మరోసారి తన పెళ్లికి సంబందించినక్ ;మ్యాటర్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. తనకు కాబోయే వరుడు ఎలా ఉండాలనేదానిపై అమ్మడు క్లియర్ గా క్లారిటీ ఇచ్చేసింది. పెళ్లిపై ఒకానొక సమయంలో మనసు మళ్లింది అంటూ మళ్ళీ ఇప్పుడు అలాంటి ఆలోచన లేదని కెరీర్ తో చాలా బిజీగా ఉన్నట్లు వివవరించింది. 

ఇక తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెబుతూ.. నేను మాత్రమే నా భర్తకి అతి ముఖ్యమైన వ్యక్తి అయి ఉండాలి. ఇంటి పనుల్లో సాయంగా ఉంటూ నన్ను సంతోషంగా చూసుకోవాలి. నిజంగా ప్రేమించాలి. నిజాయితీగా ఉండాలి అని కాజల్ తన డ్రీమ్ హస్బెండ్ గురించి వివరణ ఇచ్చింది. మరి ఈ కాలంలో అమ్మడికి కాబోయే భర్త ఎప్పుడు దొరుకుతాడో..?

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి