ఆ హీరోయిన్ సూపర్ హాట్.. జగపతిబాబు షాకింగ్ కామెంట్స్!

Published : Aug 16, 2018, 04:10 PM ISTUpdated : Sep 09, 2018, 11:30 AM IST
ఆ హీరోయిన్ సూపర్ హాట్.. జగపతిబాబు షాకింగ్ కామెంట్స్!

సారాంశం

గూఢచారి టీమ్ ని అభినందిస్తూ హీరో శోభిత సూపర్ హాట్ గా ఉందంటూ ఆయన అన్నారు. శోభిత చాలా బాగా నటించిందని, తనకు బాగా నచ్చిందని, తాను సూపర్ హాట్ అంటూ జగపతి బాబు ఇచ్చిన కాంప్లిమెంట్స్ కాస్త ఇప్పుడు ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ అయిపోయింది

హీరోగా కెరీర్ మొదలుపెట్టి ఆ తరువాత విలన్ గా టర్న్ తీసుకున్న నటుడు జగపతి బాబు ఇటీవల 'గూఢచారి' సినిమాలో తన పాత్రతో అందరినీ మెప్పించారు. నటుడిగా ఆయన ప్రయాణం ముప్పై ఏళ్లు పూర్తి చేసుకోవడంతో కెరీర్ లో ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి చెప్పుకొచ్చారు. అలానే 'గూఢచారి' సినిమా తన ఎంతో సంతృప్తిని కలిగించిందని ఆ సినిమాను కొనియాడారు.

ఈ సందర్భంలో 'గూఢచారి' సినిమాలో హీరోయిన్ గా నటించిన శోభిత దూళిపాళ్లపై జగపతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గూఢచారి టీమ్ ని అభినందిస్తూ హీరో శోభిత సూపర్ హాట్ గా ఉందంటూ ఆయన అన్నారు. శోభిత చాలా బాగా నటించిందని, తనకు బాగా నచ్చిందని, తాను సూపర్ హాట్ అంటూ జగపతి బాబు ఇచ్చిన కాంప్లిమెంట్స్ కాస్త ఇప్పుడు ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ అయిపోయింది.

అడివి శేష్ కి జంటగా శోభిత ఈ సినిమాలో నటించింది. గ్లామర్ షో విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా నటించి యూత్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్ల వద్ద తన సత్తా చూపిస్తూనే ఉంది. 

 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?