హాస్య నటుడి ఇంట్లో దొంగతనం!

Published : Apr 25, 2019, 10:51 AM IST
హాస్య నటుడి ఇంట్లో దొంగతనం!

సారాంశం

తమిళ హాస్యనటుడి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. 

తమిళ హాస్యనటుడి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లో విలువైన వస్తువులు, నగలు, డబ్బుని దొంగిలించారు. 

ఓ ఛానెల్ నిర్వహిస్తోన్న రియాలిటీ కామెడీ షోతో తమిళ ప్రజలకు పరిచయమైన ఇమ్మాన్ అన్నాచ్చి అనే కమెడియన్ 'వేటైకారాన్', 'మరియన్', 'పులి' వంటి చిత్రాల్లో నటించారు. చెన్నైలోని అరుంబాక్కం రాజీవ్ గాంధీ వీధిలో నివసిస్తోన్న ఇతడు షూటింగ్ కోసం విదేశాలకు వెళ్తుంటారు.

ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో కుటుంబంతో కలిసి ఆయన సొంతూరు వెళ్లారు. బుధవారం నాడు ఇంటికి వచ్చిన ఆయన బీరువాలో దాచిన నగలు, డబ్బు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో అతడు పోలీసులను సంప్రదించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ
Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్