అవకాశాల్లేవ్.. సింగర్ సాయంతో ఆ పని చేస్తున్న ఇలియానా, ఇంటర్నెట్ ని ఊపేస్తున్న పిక్

Published : Mar 04, 2023, 11:39 AM IST
అవకాశాల్లేవ్.. సింగర్ సాయంతో ఆ పని చేస్తున్న ఇలియానా, ఇంటర్నెట్ ని ఊపేస్తున్న పిక్

సారాంశం

గోవా భామ ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. నాజూకు నడుము ఒంపులతో ఇలియానా యువత హృదయాల్లో కొలువైపోయింది.

గోవా భామ ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. నాజూకు నడుము ఒంపులతో ఇలియానా యువత హృదయాల్లో కొలువైపోయింది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలియానా బాలీవుడ్ లో గాల్లో మేడలు కట్టే ప్రయత్నం చేసింది. 

బాలీవుడ్ లో ఇలియానాకి కనీస ఆదరణ దక్కలేదు. దీనితో ఇలియానా కెరీర్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఇలియానాకి ఎలాంటి అవకాశాలు లేవు. సౌత్ లో పూర్తిగా తలుపులు మూసుకుపోయాయి. ఇలాంటి తరుణంలో తన కెరీర్ కోసం ఇలియానా ఫేమస్ సింగర్ సాయం తీసుకుంటోంది. 

మ్యూజిక్ వీడియోలు రూపొందించే గోల్డకార్ట్జ్ ద్వయం మంజిత్ సింగ్, సుఖ్ జీత్ సింగ్ ల సాయం తీసుకుంటోంది ఇలియానా. వీరిద్దరూ రూపొందించే సాంగ్ లో ఇలియానా తన అందాలు ఒలకబోయనుంది. సబ్ గజాబ్ అనే సాంగ్ టైటిల్ రివీల్ చేస్తూ ఇలియానా లుక్ ని కూడా విడుదల చేశారు. ఈ లుక్ లో ఇలియానా మతిపోగొట్టే హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తోంది. 

క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ సమ్మె చూస్తున్న సెక్సీ చూపులు కుర్రాళ్ళకి కిక్కిచ్చే విధంగా ఉన్నాయి. ఈ పిక్ లో ఇలియానా సొగసుకి నెటిజన్లు మైమరచిపోతున్నారు. త్వరలో ఈ సాంగ్ రిలీజ్ కానుంది. ఈ మ్యూజిక్ వీడియోతో అయినా తన గురించి బజ్ ఏర్పడి సినిమా అవకాశాలు వస్తాయని ఇలియానా భావిస్తోంది. ఆమెకి ఆఫర్స్ వస్తాయో లేదో తెలియదు కానీ.. ఇలియానా ఫ్యాన్స్ కి మాత్రం గ్లామర్ ట్రీట్ గ్యారెంటీ. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్‌కి గ్యాప్‌ లేకుండా చేసిన చిరంజీవి.. `మన శంకరవరప్రసాద్‌ గారు` రిలీజ్‌ డేట్‌ ఫిక్స్
Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన